రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మూవీ ఊహించుకుంటుంటూనే పిచ్చెక్కిపోతుంది కదూ. మరి ఈ ఇద్దరి కాంబోలో ఆ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా?
మెగాహీరో రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ఆస్కార్ విన్నర్ ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే టైంలో రెండు సెంటిమెంట్స్ కంగారు పెడుతున్నాయి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్… ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. కమల్ తో ‘భారతీయుడు 2’ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో.. RC15 షూట్ కాస్త నెమ్మదిగా నడుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో సాంగ్ చిత్రీకరణలో ఉన్నారు. ఇక చరణ్ కొత్త సినిమా ఏంటా అని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక వాటికి ఎండ్ కార్డ్ పడింది. గతంలో ప్రకటించినట్లు […]
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులు తిరగరాసింది. విడుదలైన అన్నిచోట్ల భారీ వసూలు సాధించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఇతర భాషల్లో ఆకట్టుకున్న చిత్రంగా ‘పుష్ప’ నిలించింది. సుకుమార్ డైరెక్షన్, బన్నీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా […]