కడప జిల్లాలో మొదటి నుంచి వైఎస్ కుటుంబం హవా బలంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికి.. కడపలో మాత్రం వైఎస్ కుంటుంబమే విజయం సాధిస్తూ వస్తోంది. వైసీపీకి కంచుకోటలా మారింది. ఇక ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చవి చూసింది. ఓటమి తరువాత చాలా మంది టీడీపీ నేతలు పార్టీకి దూరం అయ్యారు.. కొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం చాలా జిల్లాల్లో టీడీపీకి […]
ఏపీలో ముందస్తు ఎన్నికలు అన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అధికార, విపక్ష పార్టీలు అందుకు తగ్గట్టుగా వ్యూహా రచన చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు చాలా సమయం ఉండగానే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేశారు. ఆ వివరాలు.. పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పేరును ఖారారు చేశారు టీడీపీ […]