అమ్మాయి ఉండేది ఎక్కడో ఇంగ్లాండ్ లో. నర్స్ గా పనిచేస్తుంది. అబ్బాయి ఉండేది ఇండియాలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంటాడు. ఈ అబ్బాయి కోసం ఇంగ్లాండ్ లో ఉన్న అమ్మాయి ఇండియా వచ్చింది. అంతేకాదు అతన్ని పెళ్లి చేసుకుంది. అతని కోసం తన ఇష్టాలను, కల్చర్ ను మార్చుకుంది. ఈరోజుల్లో ప్రేమించిన వ్యక్తి కోసం కట్టుకున్న బట్టలనే మార్చుకోవడం లేదు అమ్మాయిలు. అలాంటిది విదేశీ యువతి ఏకంగా తన కల్చర్ ని వదులుకుని వచ్చింది. ఎవరా అమ్మాయి? […]
దేశంలో మహిళలపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై దాడులకు సంబంధించి పదుల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. మృగాలు చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవరినీ వదలడం లేదు. నిర్భయలాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. వీరిలో ఏమాత్రం మార్పురావడం లేదు. కొంత మంది దుర్మార్గులు.. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులను కూడా వదలడం లేదు. ఇలాంటి ఘటనలతో మన దేశ ప్రతిష్టత దెబ్బతిస్తున్నారు. గోవా బీచ్ లో దారుణ […]