ఇంటర్నేషనల్ డెస్క్- సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే ఎలాగోలా తప్పించుకోవచ్చు. స్వల్ప గాయాలతో, లేదంటే కనీసం అంగవైకల్యంతో బయటపడవచ్చు. కానీ విమాన ప్రమాదాలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ కు ఏమైనా జరిగిందా ఇంక అంతే సంగతులు. చాలా అరుదైన సందర్బాల్లో విమాన ప్రమాదాల నుంచి కొంత మంది ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇంగ్లండ్ లో ఓ విమాన ప్రమాదం నుంచి అంతా సేఫ్ గా బయటపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా […]