హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఖరీదైన ఆ వస్తువులు కనిపించకుండా పోయాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఏం జరిగింది?
స్టార్ యాక్టర్స్ అయిన అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ చిక్కుల్లో పడ్డారు. తాజాగా జరిగిన ఓ విషయమై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏంటి సంగతి?
సినిమా ఛాన్సుల కోసమో ఏమో గానీ బాలీవుడ్ గురించి చాలామంది హీరోయిన్లు గొప్పగా చెబుతుంటారు. కాజల్ అగర్వాల్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరువు మొత్తం తీసేసింది. సౌత్ ఇండస్ట్రీ చాలా బెటర్ అని చెప్పింది.
వాళ్లిద్దరూ ఒకే మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం సినిమాలతో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ కూడా తమ భాయ్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకున్నారు.
సినిమా ఫీల్డ్ అనగానే రంగుల ప్రపంచమే గుర్తొస్తుంది. హీరోయిన్ల అందాలు, వాళ్ల గ్లామర్ ఉట్టిపడేలా డ్రస్సులు, వాళ్ల సోకుల సొగసులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే హీరోయిన్లలో కొందరు నిండుగా ఉంటే.. మరికొందరు మాత్రం సన్నగా కనిపిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో ముద్దుగా ఉండే భామలు కూడా ఛాన్సుల కోసమే, లుక్ లో మార్పు కోసమే తెలియదు గానీ మొత్తం రూపమే మారిపోయిందా అన్నంతగా మారిపోతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ హీరోయిన్ చాలా సన్నగా […]
బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ తర్వాత జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా ఐటమ్ సాంగ్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తెలుగు లో కరెంట్ తీగ, గరుడ వేగ తర్వాత ఇటీవల విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రంలో నటించింది. తాజాగా ఓ […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ కి తీవ్రమైన గుండెనొప్పి రావండంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆక ముంబాయిలోని అమీర్ ఖాన్ గృహం పంచగనిలో ఆమె దీపావళి వేడుకలో పాల్గొన్నారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న ఆమెకు ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో అమీర్ ఖాన్ అక్కడే ఉండటంతో ఆమెను వెంటనే బ్రిచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జీనత్ హుస్సేన్ […]
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో కొంత మంది నటులు చనిపోతే.. జీవితంపై విరక్తి తో ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది నటీనటులు చనిపోతున్నారు. ఈ నెల 15న ప్రముఖ బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రాహూల్ నవ్లానీ తన మరణానికి కారణం అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ నవ్లానీని […]
సినిమా తీసే దగ్గర నుంచి దాన్ని థియేటర్ లేదా ఓటీటీలో రిలీజ్ చేసే వరకు చాలా ప్రయాస ఉంటుంది. అందుకు తగ్గట్లే దర్శక-నిర్మాతలు చాలాకష్టపడతారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు మనోభావాలు విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా తెలుగులోనూ పలువురు నటీనటుల దగ్గర నుంచి దర్శకుల వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సందర్భాలు అనేకం. కొన్నిసార్లు జైలు-కోర్టు వరకు వెళ్లారు. ఇప్పుడు బాలీవుడ్ లో సేమ్ అలాంటి సంఘటనే జరిగింది. ప్రముఖ మహిళా నిర్మాత మరోసారి […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో 80, 90 దశకాల్లో తన డ్యాన్స్ తో యువతను ఉర్రూతలూగించాడు స్టార్ హీరో మిథున్ చక్రవర్తి. 1976లో మృగయ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ జుక్త నహీ, కసమ్ ఫాయిదా కర్నె వాలేకీ, కమాండో వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపాడు. ఇప్పటికీ పలు చోట్ల ‘అయాం ఏ డిస్కో డ్యాన్సర్’పాటపై డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. ఎంత సినీ నటుడు అయినా.. జీవితంలో ఒడిదుడుకులు […]