దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఒక కొలిక్కి రానున్నట్లు సమాచారం. కార్డిలా క్రూయిజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత, ఆర్యన్‌ను అక్టోబర్ 8న ఆర్థర్ రోడ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆర్యన్ ఖాన్ లాయర్లు బెయిల్ కోసం పదేపదే ప్రయత్నించినప్పటికీ, పిటిషన్ తిరస్కరణకు గురైంది. […]