బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇటీవలే వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనంకు వెళ్లిన రాజాసింగ్.. మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత రాహూల్ గాంధీ పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనపై పలు రాష్ట్రాల్లో పరువు నష్టం దావాలు నమోదు కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఓ పరువు నష్టం కేసులో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
భారత దేశంలో గ్రామ దేవతలను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తుంటారు. తమ కోర్కెలు నెరవేర్చే గ్రామ దేవతలకు తమకు తోచింది సమర్పించుకుంటారు. కొన్ని చోట్ల అగ్ని గుండాలు ఏర్పాటు చేసి నిప్పుల్లో నడుస్తుంటారు. పురాతన కాలం నుంచి ఇలాంటి ఆచారాలు కొనసాగుతూ వస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ దివ్యాంగుడితో సెల్ఫీ దిగారు. ఆ ఫొటోలు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అప్పటినుంచి ఆ వ్యక్తి గురించి చర్చ జరుగుతోంది.
కిచ్చా సుదీప్.. కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. ఇక సుదీప్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను అన్న కొన్ని గంటలకే అతడికి బెదిరింపు లేక వచ్చింది. ఇక ఇదంతా చేసింది తన దగ్గర వ్యక్తే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు సుదీప్. మరి సుదీప్ ప్రైవేట్ వీడియోలు అతడి దగ్గర నిజంగానే ఉన్నాయా? ఇంతకీ ఎవరతను?
ఓటు కోసం మహిళలను కాకా పడుతుంటారు నేతలు. వారు లేనిద సృష్టి లేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి తమ సమస్యలు ఇవనీ చెబితే పట్టించుకోరు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దిక్కు ఉండరు. తిరిగి వాళ్లు ఎలా బతకాలో, ఏ డ్రస్ వేసుకోవాలో చెబుతుంటారు మన నేతలు. తాజాగా అమ్మాయిల డ్రస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఓ నేత.
ఈ మద్య దేశ వ్యాప్తంగా బాంబు దాడులు విపరీతం అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యేర్థులు వారిపై కాల్పులు జరపడం.. బాంబు దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా రాణించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ 1980 ది బర్నింగ్ ట్రైన్ చిత్రంతో నటిగా కెరీర్ ఆరంభించిన ఖుష్బు ఆ తర్వాత తమిళ, తెలుగు ఇతర భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బీజేపీ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.