చిత్తూరు- భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మేజర్ బిపిన్ రావత్ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది అంటే మొత్తం 13 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. […]
న్యూ ఢిల్లీ- హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక, ఇతర సైనికుల మరణం పట్ల అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం తెలిపింది. రావత్ […]