బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి కాస్త ఆదరణ పెరిగినట్లుగానే కనిపిస్తోంది. సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంలో మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందంటున్నారు. ఈవారం ఎలిమినేషన్స్ లో మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఫైమా ఎలిమినేట్ కావాల్సింది. కానీ, ఆమె తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని వినియోగించుకుంది. అందువల్ల ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ఆమె స్థానంలో రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. 12 వారాలు తర్వాత […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి కాస్త క్రేజ్ పెరిగింది. ఫ్యామిలీ ఎపిసోడ్ సందర్భంగా ప్రేక్షకుల ఆదరణ కాస్త పెరిగిందని చెబుతున్నారు. కుటుంబసభ్యులు రావడంతో అంతా ఎమోషనల్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ వారానికి సంబంధించిన అప్‌డేట్స్ గురించి చూస్తే.. ఇనయా సుల్తానా లక్ మారిపోయింది. సీజన్ మొత్తం కెప్టెన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు, పోరాటాలు చేసింది. కానీ, కాలేకపోయింది. ఈసారి కెప్టెన్ అయ్యే వారికి ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు. అదేంటంటే.. ఈ వారం ఎవరైతే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం హౌస్‌లో వాతావరణం అంతా వేడిగా సాగుతోంది. సోమవారం నామినేషన్స్ లో ఫైమా తప్ప అందరూ ఉన్నారు. హౌస్‌లో ఉన్న రేవంత్, ఇనయా సుల్తానా, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, రోహిత్, మెరీనా, ఆదిరెడ్డి, కీర్తీ భట్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉన్న సభ్యులకు ఓ అవకాశం కల్పించారు. ఎవరైతే ఎక్కువ అమౌట్ కోట్ చేస్తారో వారిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తామని […]
బిగ్ బాస్ హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదున్న విషయం తెలిసిందే. నామినేషన్స్ హీట్ ఇంకా తగ్గలేదు. అంతా ఒకరిపై ఒకరు కేకలు వేసుకుని నానా రచ్చ చేశారు. అయితే బాగా టార్గెట్ అయ్యింది. అందరూ సూర్య ఎలిమినేట్ కావడానికి కారణం నువ్వే అంటూ ఇనయా సుల్తానాని నామినేట్ చేశారు. కాసేపు అతను అంటే ఇష్టం అంటావ్.. మరికాసేపు అతినితో కలిసుంటే బ్యాడ్‌గా బయటకు వెళ్తుందని గొడవ పడతావు. మళ్లీ చేతి మీద నెయిల్ పాలిష్‌తో S […]
బిగ్ బాస్ హౌస్‌లో ఆదివారం అంటే ఫన్ డే కాదు.. సోమవారం కోసమే ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే వారం మొత్తం దాచుకున్న అక్కసు, కోపం అన్నీ నామినేషన్స్ లో బయట పెడతారు కాబట్టి. ఆ అసలు సిసలైన భావాలను చూసేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ పెద్దగానే ఉంది. నాలుగో వారం నామినేషన్స్ లో మొత్తం 10 మంది ఉన్నారు. వారిలో చాలా రిపీటెడ్ పేర్లే ఉన్నాయి. వాళ్లు ఎవరంటే.. సింగర్ రేవంత్, […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు హౌస్‌లో జరిగిన వాటిలో ఇంట్రస్టింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే.. రెండోవారం డబుల్ ఎలిమినేషన్, రాజ్ కెప్టెన్ కావడం అనుకున్నారు. అయితే మూడోవారం నేహా చౌదరిని పంపేయడం అంతకన్నా పెద్ద ట్విస్ట్ అంటూ చెబుతున్నారు. ఎందుకంటే నేహా చౌదరి కన్నా గేమ్ ఆడకుండా హౌస్‌లో ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారనేది ప్రేక్షకులు, ఫ్యాన్స్ అభిప్రాయం. అందుకే ఆమె […]
బిగ్ బాస్ 6వ సీజన్ లో కాస్తోకూస్తో ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే పర్సన్ గీతూనే. ఎందుకంటే హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి వాగుతూ అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తూనే ఉంది. మరోవైపు ఈసారి హౌసులోకి గేమ్ ఆడేందుకు వచ్చినవారి కంటే.. ఎంజాయ్ చేసేందుకు వచ్చిన వారే ఎక్కువ. ఒకరిద్దరు తప్పించి మిగతా బ్యాచ్ అంతా తిన్నమా.. కూర్చున్నామా అన్నట్లుగా ఉన్నారు. ఇక ఇప్పటికే గేమ్ మొదలుపెట్టనివారు.. గతవారం నాగార్జున పీకిన క్లాస్ దెబ్బకు అలర్ట్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారం నుంచి ఉత్కంఠగా సాగుతోంది. కెప్టెన్సీ కోసం ఆదిరెడ్డి, ఫైమా, గీతూ, శ్రీ సత్య, శ్రీహాన్ పోటీపడ్డారు. మొదటి రౌండ్‌లో శ్రీ సత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్ రెండో రౌండ్‌కి క్వాలిఫై కాగా.. బిగ్ బాస్ హౌస్‌లో మూడో కెప్టెన్‌గా ఆదిరెడ్డి విజయం సాధించాడు. రాజ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న ఆదిరెడ్డి ఏ మేరకు రాణిస్తాడు అనేది వేచి చూడాలి. మూడోవారంలో హౌస్‌లోని సభ్యులు అందరూ గేమ్‌లో పాల్గొన్నారు. కానీ, […]
బిగ్ బాస్ షో అనగానే ఎవరైనా గుర్తొచ్చేది గొడవలే. హౌసులో ఉన్న 21 మంది గొడవపడటం ఏమో.. అంతకంటే ముందే హోస్ట్ నాగార్జున- CPI నారాయణ, ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్స్ వేసుకోవడం, అలా అది కాస్త సైలెంట్ అయింది. ఇక మొదలైన రెండు వారాలు అవుతున్నా సరే షో చప్పగా ఉండటంతో నాగ్.. గొడవలు పడమని హౌస్ మేట్స్ హింట్ ఇచ్చాడు. దీంతో మొన్నమొన్నటి వరకు ఉన్న చిన్న చిన్న గొడవలు కాస్త.. […]
బిగ్ బాస్ 6వ సీజన్ లో రెండు వారాలు చాలా నార్మాల్ గా గడిచిపోయాయి. రేటింగ్స్ దారుణంగా వచ్చాయి. దీంతో వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున.. ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ క్లాస్ తీసుకున్నాడు. పనిలో పనిగా కౌంటర్స్ కూడా వేశాడు. దీంతో హౌసు మొత్తం సీరియస్ గా మారిపోయింది. దానికి తోడు సోమవారం జరిగిన నామినేషన్స్ వల్ల అది కాస్త మరోస్థాయికి వెళ్లింది. ఈ క్రమంలోనే గీతూ-సుదీప గట్టిగా అరుస్తూ గొడవపడ్డారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. […]