సాధారణంగా సినీ, బుల్లితెరపై నటిగా ప్రస్థానం మొదలు పెట్టి మంచి నటీగా గుర్తింపు పొందిన వారు.. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్న విషయం తెలిసిందే. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత దూరమవుతున్నారు.
‘బిగ్ బాస్ 6’లో ఇనయా సుల్తానా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ తో హౌసులోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఆ ముద్రని చెరిపేసుకుంది. బోల్డ్ గేమ్, ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. ఎంతమంది ఇబ్బందిపెడుతున్నా సరే అస్సలు భయపడకుండా పోరాడింది. హౌస్ మొత్తం కొన్ని వారాల పాటు ఈమెనే టార్గెట్ చేస్తూ, ప్రతిసారి ఎలిమినేషన్స్ కి పంపించినా సరే అస్సలు ధైర్యం కోల్పోలేదు. తాజా సీజన్ లో వన్ ఆఫ్ ది […]
బిగ్ బాస్ ఫైనల్ స్టేజీకి వచ్చేసింది. మరో మూడు రోజుల్లో ఈ సీజన్ కంప్లీట్ అయిపోనుంది. వచ్చే ఆదివారం అంటే డిసెంబరు 18న ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇప్పటికే విన్నర్ కు సంబంధించిన ఓటింగ్స్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరోవైపు గతవారం ఇనయా ఎలిమినేట్ అయింది. అదే టైంలో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఈసారి ఫైనల్ కు ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని షాకిచ్చారు. అంటే ఈ రోజు(గురువారం) ప్రస్తుతం ఉన్న ఆరుగురిలో […]
ఈసారి బిగ్ బాస్.. గత సీజన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. కంటెస్టెంట్స్ హౌసులోకి వచ్చినప్పుడు రేవంత్ తప్పించి.. మిగతా ఎవరూ కూడా పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. అలాంటి టైంలో తమని తాము ఆడియెన్స్ కి అలవాటు కావాలంటే గేమ్ ఎంతో ఫెర్ఫెక్ట్ గా ఆడాలి. ప్రతివారం కూడా నామినేషన్స్ గండం నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుత సీజన్ లో గీతూ, ఆదిరెడ్డి లాంటి బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా కంటెస్టెంట్స్ గా వచ్చారు. […]
బిగ్ బాస్ 6వ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 14 వారాలు గడిచిపోయాయి. తాజాగా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఇనయ ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం హౌసులో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున స్పష్టం చేశాడు. దీంతో టాప్-5 ఎవరెవరు ఉండబోతున్నారా అనే టెన్షన్ అందరిలో ఉంది. ఇలాంటి టైంలో హౌసులో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఎమోషనల్ చేస్తున్నాడు. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అనుకున్న ఆదరణ రాలేదని షో నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునానే చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. అయితే ఈ సీజన్‌లో మీకు ఫుడ్ పెట్టడం కూడా దండగే అని ముఖంమీదే చెప్పేసి.. గేట్ ఓపెన్ చేసి ఇక దయచేయండి అంటూ చెప్పడం చూశాం. నాగార్జున కూడా మీరు గేమ్ ఆడటానికి వచ్చినట్లు లేదు.. ఏదో వెకేషన్‌కి వచ్చినట్లు ఉన్నారు అంటూ చురకలు అంటించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత నుంచి హౌస్‌లో కాస్త కొట్టుకోవడం, […]
నటిగా తెలుగు ఇండస్ట్రీలో ఫేమ్ కానప్పటికీ, తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ట్రోఫీ అందుకొని సర్ప్రైజ్ చేసింది బిందు మాధవి. ఈ ముప్పై ఐదేళ్ల మదనపల్లి బ్యూటీ.. నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 14 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కానీ.. ఇంతవరకూ ఇటు తెలుగులో, అటు తమిళంలో క్లిక్ అవ్వకపోవడం గమనార్హం. అయితే.. 2011లో పిల్ల జమీందార్ సినిమాలో చివరిసారిగా కనిపించింది బిందు. ఆ తర్వాత పూర్తిగా తమిళ ఇండస్ట్రీకే పరిమితమైంది. తమిళంలో వరుసగా అందరి […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విషయానికి వస్తే.. తొలుత మంచి క్రేజ్ లభించినా కూడా ఆ తర్వాత స్ట్రీమింగ్ పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అందుకు ముఖ్య కారణం ఇవ్వాళ జరిగిన విషయాలను రికార్డ్ చేసి ఎడిటి చేసి రేపు లైవ్ అని ప్లే చేయడం వల్లే ఆ ఇంట్రస్ట్ పోయింది అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే బిగ్ బాస్ పైనల్ ఎపిసోడ్ కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఫిబ్రవరి […]
బిగ్ బాస్ స్పెషల్- ప్రస్తుతం తెలగు రియాల్టీ షోలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బాగా పాపులర్ అవుతోంది. బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు నార్మల్ గానే కనిపించిన షో, ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అంతకంతకు హౌజ్ హీటెక్కుతోంది. బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏంజరుగుతుందోనని అందరిలో ఉత్కంట రేగుతోంది. ఇఖ బిగ్ బాస్ షో 19 […]