బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ టైటిల్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 79 పరుగుల తేడాతో విజయం అందుకున్న పెర్త్ స్కార్చర్స్ జట్టు నాలుగోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన జై రిచర్డ్‌సన్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. విజయంలో భాగంగా ఆటగాళ్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో రిచర్డ్‌సన్ గాయపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]
ధనా ధన్ లీగ్ గా ఐపీఎల్ తరువాత అత్యంత ఆదరణ పొందిన మరో క్రికెట్ లీగ్ బిగ్ బాష్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న11 వ ఎడిషన్ బిగ్ బాష్ లీగ్ విన్నర్ గా పెర్త్ స్కార్చర్స్ టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ తో తలపడిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి 4 వ సారి బిగ్ బాష్ విన్నర్ గా అవతరించింది. The Perth Scorchers crowned #BBL11 champions […]