Actress: సినీ పరిశ్రమలో ఆత్మహత్యల పర్వాలు పెరిగిపోతున్నాయి. బెంగాల్ బుల్లితెర నటి పల్లవి డే ఆత్మహత్య ఘటన మరువకే ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ యువనటి బిడిష డే ముజుందార్ ఆత్మహత్య చేసుకుంది. అద్దె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాకు చెందిన బిడిష డే ముజుందార్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తోంది. గత నాలుగు నెలలుగా […]