హైదరాబాద్ చుట్టుపక్కల ఉప్పల్, నాగోల్, పోచారం సమీపంలో ఉన్న ఏరియాలో 15 లక్షల లోపే స్థలం సొంతం చేసుకోవచ్చు.
విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం తెల్లవారు జామున పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఏం జరగలేదు.