చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించిన సినిమా బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్ర ధారులుగా తెరకెక్కిన చిత్రం బేబి. ఈ సినిమాను 7 కోట్లు తీయగా.. 70 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం.
ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి రక రకాల హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
గురు పౌర్ణమి అనగా గురువును పూజించడం. మనకు ఆది గురువు వేద వ్యాసుడు. విద్యాబుద్దులు, జీవిత పాఠాలు నేర్పిన గురువులకు గురుపూజోత్సవం నిర్వహించి వారిని సత్కరించి, బహుమతులు అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సత్యనారాయణ స్వామితో పాటు సాయి బాబాను కొలుస్తారు.
పవన్ కళ్యాణ్ అందరి హీరోల అభిమానులను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రతీ సభలోనూ అందరి హీరోల గురించి మాట్లాడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా హీరోల ఫ్యాన్స్ పవన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కి సపోర్ట్ గా నిలిచారు.
తమ ప్రేమను పెద్దలు అంగీకరించరు లేదా ఒప్పుకోవడం లేదన్న కారణంగా ప్రేమికులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుల మతాలు, ఆస్తి అంతస్థులు తమకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని, తాము పెళ్లితో ఒక్కటవ్వలేమన్న ఆలోచనలో పడి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కన్ను మూశారు.
అందమైన అమ్మాయిలే టార్గెట్ గా చేసుకుని కొందరు కేటుగాళ్లు గలీజ్ దందాకు శ్రీకారం చుడుతున్నారు. అమ్మాయిలను నమ్మించి ఉద్యోగం పేరుతొ నగరాలకు తీసుకొస్తున్నారు. ఇక వచ్చాక బలవంతంగా వ్యభిచారంలోకి దించేసి అందినకాడకి దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్, యాదగిరిగుట్టలో రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇక ఇది మరువకముందే తాజాగా భీమవరంలో మరో దందా వెలుగులోకి వచ్చింది. మసాజ్ సెంటర్ ముసుగులో అమ్మాయిలను రప్పించుకుని పాడు పనులతో డబ్బులు కూడబెడుతున్నారు. అయితే ఘటనపై స్పందించిన పోలీసులు వారి గట్టును […]
ఈ మద్య చిన్న చిన్న విషయాలకే మనుషులు ఎమోషన్ కి గురి కావడం.. ఆ సమయంలో ఎదుటి వారిపై విచక్షణారహితంగా దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మద్య చెలరేగిన ఘర్షణ కారణంగా ఒక విద్యార్థి తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే ఆ విద్యార్థిని భీమవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వివరాల్లోకి వెళితే.. భీమవరం ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో రెండు రోజుల క్రితం హాస్టల్ విద్యార్థుల మద్య […]
Bhimavaram: కూతురంటే ఏ తండ్రికి మాత్రం ప్రేముండదో చెప్పండి. ఇంట్లో ఆడపిల్ల పుడితే.. మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేది మొదట తండ్రే. కూతుర్ని గుండెలపై ఎత్తుకుని ఆడిస్తాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. విద్యాబుద్ధులు నేర్పించి.. తనలా తన కూతుర్ని బాధ్యతగా చూసుకునే వ్యక్తికి ఆమెను జత చేయడానికి చూస్తాడు. కూతురికి పుట్టిన బిడ్డలను ఆడిస్తూ మురిసిపోతాడు. అలా కాకుండా పెళ్లీడుకొచ్చిన కూతురు అకస్మాత్తుగా తనను విడిచి దూరంగా వెళ్లిపోతే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. […]
ఆడవారు అన్నిటిలోనూ సమానంగా ఉండాలని భావించడం మంచిదే కానీ మరీ నేరాలు, ఘోరాల్లో కూడా సమానత్వం చూపించాలనుకుంటే హౌ.. ఆ హౌ. అన్ని రంగాల్లోనూ మహిళలు పోటీ పడుతూ ఆదర్శంగా నిలుస్తుంటే.. కొందరు మాత్రం క్రైమ్ లో కూడా సమాన వాటా కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం సొసైటీ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు గమనిస్తే.. ఇది నిజం అనిపిస్తుంది. వాళ్ళు మగాళ్ల జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు లాగేసుకున్నారు. పర్లేదనుకున్నారు. మందు, సిగరెట్ అలవాట్లు లాగేసుకున్నారు […]