తన అందం, నటనతో టాలీవుడ్ లో దూసుకెళ్తోంది ఓ బ్యూటీ. వరుస హిట్స్ తో మేకర్స్ కు లక్కీ ఛాయిస్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. కేరళ కుట్టి సంయుక్తా మీనన్.
తెలుగులో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసింది. కానీ క్రేజ్ మాత్రం యమగా తెచ్చుకుంది. స్టార్ గా మారే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. సినిమా చేస్తే చాలు హిట్ గ్యారంటీ అనే పేరు తెచ్చుకుంది.
Naga Vamsi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి నెగిటివ్ సేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. పవన్, రానాల మధ్య సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. ఇక, భీమ్లా నాయక్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి […]
Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను సమానంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్ చేతిలో ఇప్పుడైతే.. క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సముద్రఖనితో ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ సినిమాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇక ఇప్పుడున్న సినిమాలే కాకుండా ఇటీవల మరో […]
సౌతాఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో భాగంగా జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో భారత్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన టీమిండియా మూడో టీ20లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పంత్ సేన సఫారీలపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమిష్టి కృషితో టీమిండియా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంత్ సేన.. 20 ఓవర్లలో 5 […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక విడుదలైన మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ అదరగొడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు డైలాగ్స్, ఎనర్జీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా […]
స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన పాటలు వేరే స్టార్ హీరోల సినిమాల్లో వినిపిస్తే.. ఏ హీరో అభిమానికైనా ఆ కిక్కే వేరప్పా అనిపిస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ కిక్కునే ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ ‘సర్కారు వారి పాట’ మూవీలో.. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలోని ‘లాలా భీమ్లా..’ సాంగ్ రింగ్ టోన్ లా వినిపించడం విశేషం. […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిసినిమాలతో సంబంధం లేకుండా.. ఆయనకు అభిమానులు ఉన్నారు. ఓ వైపు హీరోగా రాణిస్తున్న.. మరో వైపు రాజకీయాల్లో ప్రవేశించారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన నిలుస్తారు. అవసరమైతే.. ఆర్థిక సాయం చేయడానికి కూడా వెనకాడారు. తాజాగా మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కౌలు రైతులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. ఆ వివరాలు.. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మాసివ్ చిత్రం ‘భీమ్లా నాయక్‘. గత నెలలో(ఫిబ్రవరి 25న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. ప్రస్తుతం ఓటిటిల ట్రెండ్ నడుస్తుండటంతో.. థియేట్రికల్ రిలీజైన ఏ సినిమా అయినా కొద్దిరోజులకే ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ కూడా ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. భీమ్లా నాయక్ ఓటిటి […]
తెలుగు ఇండస్ట్రీలోని అగ్రహీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఓవైపు నటుడిగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు జనసేన రాజకీయపార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ ప్రచారాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇటీవలే ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా, భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ చేశాడు. ఇక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇటీవల జనసేన 9వ ఆవిర్భావ సభకు లక్షల సంఖ్యలో పవన్ కళ్యాణ్ […]