కరోనా టైంలో సోనూ సూద్ సాయం కోరిన వారికి ఎటువంటి సాయమైనా కూడా లేదనకుండా చేసాడు. అలా ఆయన సాయాన్ని ఎందరో పొందారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలకు, బాబాలకు ప్రత్యామ్నాయంగా మారిపోయాడు. కష్టం అంటే చాలు సాయం చేయడానికి ఎగబడి వెళ్లిపోయేవాడు. ఇప్పటికి సోషల్ మీడియా ద్వారా ఆయన సాయాన్ని పొందేందుకు జనాలు ఆత్రుత చూపిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన ఇంటి వద్దకే వెళ్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ టైంపాస్ […]