పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు! లేకపోతే ఏంటి అసలు.. టీమిండియాతో మ్యాచ్ అంటే ఎవరికైనా సరే ఫుల్ టెన్షన్. రిజల్ట్ ఏమవుతుందా అని మ్యాచ్ కి ముందే మెంటలెక్కిపోతుంది. దానికి తోడు గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ చేజేతులా ఓడిపోయింది. ఇక ఆ దేశ ప్రజలు ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు. సరే అయిందేదో అయిపోయింది. తర్వాతి మ్యాచ్ గురించి ఆలోచిస్తాంలే అనుకుంటే.. పాక్ జట్టుకి మరో కష్టం వచ్చి పడింది. ఈసారి […]
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ సంబరం మొదలై పోయింది. మొదటిరోజే ఉత్కంఠభరితంగా సాగాయి మ్యాచ్‌లు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను సైతం మట్టికరిపించిన బంగ్లాదేశ్‌కు క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. పసికూన కాదని ఎప్పుడో నిరూపించుకున్న బంగ్లాదేశ్.. వారికన్నా ఎంతో తక్కువ అనుభవం ఉన్న స్కాట్లాండ్ జట్టు చేతిలో పరాజయం పాలవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 140 పరుగులు చేసింది. 141 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పెద్దగా […]
స్పోర్ట్స్ డెస్క్- బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును ఒకప్పుడు పసికూన అని పిలిచేవారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ టీం పెద్దగా గెలవలోకపోయేది. కానీ,ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టంటే మిగతా జట్లకు కాస్త భయం పట్టుకుంది. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ జట్టు క్రికెట్లో సాధిస్తోన్న విజయాలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. మొన్నా మధ్య క్రికెట్ చరిత్రలో ఐదు ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన క్రికెట్ దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి 5 టీ20ల సిరీస్‌ను ఏకంగా […]