చిత్రపరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరంటూ వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల హీరో నాగశౌర్య.. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో ఏడడుగులు వేశాడు. యాపిల్ బ్యూటీ హన్సిక బ్యాచిలర్ ఎంగేజ్మెంట్ తో సర్ప్రైజ్ చేసింది.. ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. అదికూడా గుట్టుచప్పుడు కాకుండా ఇన్నాళ్లు డేటింగ్ లో ఉన్నారని.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలతో విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సెలబ్రిటీ జంట ఎవరో కాదు.. హీరోయిన్ హరిప్రియ, […]
రామ్ చరణ్, రాజమౌళి, తారక్ కాంబోలో తెరకెక్కిన పాన్ వరల్డ్ చిత్రం RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో టీమ్ మొత్తం ఫుల్ బిజీగా ఉంది. మార్చి 19న బెంగళూరు వేదికగా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కూడా హాజరు కానున్నారు. మార్చి 18న దుబాయ్ లోనూ ఒక ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అటునుంచి […]
తమిళ నటుడు విజయ్ సేతుపతిపై బెంగుళూరు విమానాశ్రయంలో జరిగిన దాడి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ సేతుపతి బెంగుళూరు చేరుకొని పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించడానికి వెళ్ళడం.. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత విజయ్ సేతుపతిని చూసిన ఒక వ్యక్తి కోపంతో వెనక నుండి వచ్చి ఎగిరి తన్నడం వీడియోలో చూశాము. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు కేరళ కు చెందిన జాన్సన్ గా […]
బెంగళూరు- తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక్క తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న వచ్చిన ఉప్పెన మూవీలో రాయనం పాత్రలో విజయ్ సేతుపతి జీవించారు. ఈ సినిమాతో ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది. విజయ్ సేతుపతి దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో విజయ్ […]