పెళ్లి అనేది ఇద్దరు మనుషులను.. మనసులను ఒక్కటి చేసేది. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతి అంటారు. ఎవరి ఆచారాల ప్రకారం వారు పెద్దల సమక్షంలో వారి ఆశీస్సులతో ఒక్కటవుతారు.
సామాన్యంగా ప్రతి మనిషికి ఉండే కోరిక.. తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండటం. తాను మరణించేలోపు.. తనకంటూ సొంతంగా ఇల్లు కట్టుకుని.. దానిలో గడపాలని భావిస్తాడు. అయితే ప్రసుత్తం ఇంటి నిర్మాణం ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన ఆదాయం తప్ప.. అన్నింటి ఖర్చుల పెరిగిపోయాయి. ఈ క్రమంలో గ్రామంలో మామూలు ఇంటి నిర్మాణానికే సుమారు 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఈ మొత్తానికి పట్టణాల్లో ఇల్లు కాదు కదా.. […]
డబ్బు కోసం కొందరు దేనికైన తెగిస్తున్నారు. ఎన్నో అడ్డుదారులు తొక్కుతూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ భర్త పెళ్ళైన రెండు నెలలకే భార్యను అదనపు కట్న కోసం వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. తాజాగా ఈ ఘటన చాంద్రాయణగుట్టలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని లాథూరు జిల్లాకు చెందిన షేక్ ఇషాఖ్ (22), సాదియా బేగం (18) ప్రేమించుకున్నారు. […]