ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సీఎం జగన్ కి ఎంతో విధేయుడిగా ఉండేవారిలో పేర్నినాని ఒకరు అంటారు. ప్రతిపక్ష నేతలపై తనదైన మాటల తూటాలు పేలుస్తుంటారు.
crime news : బీచ్‌లో విహరించటానికి వెళ్లిన ప్రేమ జంటపై కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడిని కట్టేసి, ప్రియురాలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని బందరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది. నగరానికి చెందిన మరో కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు […]
టీడీపీ.. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.., కేంద్రంలో కూడా చక్రం తిప్పిన పార్టీ. దేశ ప్రధానులను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ. కానీ.., ఈ ఘనత అంతా గతం మాత్రమే. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతూ వస్తోంది. తెలంగాణలో అయితే సైకిల్ పార్టీకి నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో ఏపీలో కూడా పసుపు జెండా రెపరెపలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి. అయితే.., రాజకీయాల్లో ఈ పరిస్థితి ఎవరికైనా […]