సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ‘బైడూ’. తను అభివృద్ధి చేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. అపోలో ఆర్టీ6ను గురువారం ఆవిష్కరించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై పపంచవ్యాప్తంగా ఇప్పటికే..పరిశోధనలు జరుగుతున్నా.. స్టీరింగ్‌తో పాటు డ్రైవర్ చేతులు కూడా స్టీరింగ్ పై ఉండాల్సిందే. కానీ.. బైడూ.. తీసుకొచ్చిన అపోలో ఆర్టీ6లో స్టీరింగ్ వీల్ అనేది లేదు. వచ్చే ఏడాది దీన్ని అందుబాటులోకి తేనున్నారు. అపోలో ఆర్టీ6 ఒక్కో యూనిట్ ధర 37,000 […]