బుల్లితెరపై పలు సీరియల్లో నటించి తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న నటి రీసెంట్ గా తన సీమంతం వేడుకతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపూతూ స్పందిస్తున్నారు.
సాధారణంగా గర్భిణీ మహిళలకు సీమంత వేడుక నిర్వహిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆవు వంటి మూగ జీవాలకు కూడా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి గాడిద వచ్చి చేరింది. ఓ ప్రాంతంలోని గ్రామస్తులు గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం, గాడిద పిల్లలకు బారసాల చేస్తున్నారు. అయితే అందుకో కారణం ఉంది.
గర్భిణీలకు సీమంతం చేయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. స్త్రీ గర్భవతి అయిన ఏడో నెలలో గానీ, తొమ్మిదో నెలలో గానీ సీమంతం వేడుకలు నిర్వహిస్తారు. కుదరని వాళ్ళు వేరే మాసాల్లో నిర్వహిస్తారు. ఎప్పుడూ ఏ శుభకార్యానికి లేని విధంగా ఈ సీమంతం వేడుకల్లో మాత్రం గర్భిణీకి ప్రతి ఒక్కరూ గాజులు తొడిగి.. పండంటి బిడ్డని కనమని ఆశీర్వదిస్తారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షు కోరుతూ చేసే వేడుక ఈ సీమంతం. సీమంతం రోజున […]
హీరోయిన్ నమిత ప్రస్తుతం తన జీవితంలోని ఎంతో అపురూప క్షణాలను గడుపోతంది. నమిత- వీరేంద్ర చౌదరి త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. నమిత తల్లి కాబోతున్న విషయాన్ని చాలా రోజులు అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. తన 41వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బోబీ బంప్ ఫొటో షేర్ చేసి అధికారికంగా ప్రకటించింది. ఎందరో సెలబ్రిటీలు సరోగసీ వంటి పద్దతుల ద్వారా అద్దె గర్భాల్లో పిల్లలను కంటుంటే.. నమిత మాత్రం ఒక స్త్రీగా […]
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలంటే చాలామంది అమితమైన ప్రేమ చూపిస్తారు. కొంత మంది అయితే వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. తాము పెంచుకునే పప్పీస్ కి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అల్లాడిపోతుంటారు. సాధారణంగా సీమంతం ఎవరికి చేస్తారు. గర్భిణీ స్త్రీలకు చేస్తారు. అనాధిగా సమాజంలో ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా సీమంతం చేస్తారు. ఈ మద్య మనుషులకే కాదు.. జంతువులకు కూడా శ్రీమంతం చేస్తున్నారు. ఇటీవల పిల్లి, కుక్క,ఆవు […]
ప్రముఖ మరాఠీ నటి, ‘సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా’ ఫేమ్ మీనాక్షి రాథోడ్.. ప్రస్తుతం తన జీవితంలో ప్రత్యేక దశను ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటించింది. అలాగే మీనాక్షి తన బేబీ షవర్ (దోహలే జెవాన్) సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఈ స్పెషల్ ఈవెంట్ లో మీనాక్షి తన బేబీ బంప్‌ను ఎంజాయ్ చేస్తూ, తన భర్తతో […]
ఈ రోజుల్లో పెట్స్ బర్త్ డేలు సెలబ్రేట్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. కొందరు తాము ప్రేమగా పెంచుకునే శునకాలకు, మరికొందరు పిల్లులకు బర్త్ డే వేడుకలు చేయడం చూశాం, విన్నాం. శునకాలకు బర్త్ డేలు చేయడం, వాటిని అందంగా అలంకరించడం కామన్ గా మారింది. ఆ మద్య తమిళనాడులోని ఓ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ తమ పెంపుడు కుక్కకి వైభవంగా శీమంతం చేశారు. అంతేకాకుండా, సన్నిహితులను,పొరుగింటివారిని ఆహ్వానించి ఘనంగా ఈ వేడుక చేశారు. తాజాగా తమిళనాడుకు […]