తెలంగాణ నూతన సచివాలయానికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందుకున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ ప్రారంభించారు. 11.8 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ లైబ్రరీ, ఫొటో గ్యాలరీ, మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
క్రీడల్లో బాగా ఆడినవారికి బహుబతులు ఇవ్వడం సాధారణమే. జట్టు విజయం కోసం కృషి చేసిన వారికి ప్రైజ్‌లు ఇస్తుంటారు. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లాంటి పురస్కారాలతో ప్రోత్సహిస్తుంటారు. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ.. ఇలా ఆట ఏదైనా అవార్డులను ఇవ్వడం సర్వసాధారణం. అవార్డు కింద షీల్డ్ లేదా నగదు బహుమతి ఇస్తుంటారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన ప్లేయర్లకు కూడా షీల్డ్, నగదు […]
అల్లు అర్జున్.. ఒకప్పుడు కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిచయం ఉన్న స్టైలిష్ స్టార్.. పుష్ప సినిమాతో.. పాన్ ఇండియా హీరోగా ఎదిగి.. ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది పుష్ప సినిమా ఫిలింఫేర్, సైమా అవార్డులు దక్కించుకోవడంతో.. ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇప్పుడు వారి సంబరాలను […]
రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడు. రామ్ చరణ్ తండ్రిని అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను చెర్రీ కూడా తండ్రిలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్థత్వం అని మరోసారి రుజువు చేశాడు. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న తర్వాత.. “నటనలో చిరు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాను.. ఈ ట్రూ లెజెండ్ అవార్డు ఆయనకే అంకితం […]
మంత్రి రోజా సెల్వమణి.. ఒక నటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా, రాజకీయ నాయకు రాలిగా మారారు. ప్రజలకు చేసిన సేవకు గుర్తింపుగా ఇటీవలే మంత్రి కూడా అయ్యారు. పిల్లలను కూడా రోజా అలాగే పెంచారంటూ ఇండస్ట్రీలో చెబుతుంటారు. రోజా కుమార్తె అన్షు మాలిక గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అందరి సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా భిన్నంగా ఉంటుంది. అన్షు మాలిక ఈ వయసులోనే ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తోంది. ఇంక పేద […]
సోను సూద్ కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించాలని నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ లో కోరారు. కరోనా టైంలో ఎంతో సాయం చేస్తున్నారు సోను సూద్. స్టార్ హీరోలే చెయ్యలేని పనిని సోను సూద్ ఆస్తులు అమ్మి చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడో పంజాబ్ లోని మారుమూల ప్రదేశంలో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు. కానీ ఆయనకు బాలీవుడ్ అవకాశాలు కంటే ముందే తమిళ, తెలుగు బాషలలోనే అవకాశాలు దక్కాయి. […]
భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి. మంచి నాట్యకారిణిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించారు. మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. మాధురీ దీక్షిత్ 1967 మే 15న మరాఠీ […]
పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ […]