కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ఈ మధ్య కాలంలో తరచుగా ఏదో వివాదంలో ప్రముఖంగా వినిపిస్తోంది. తరచుగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలస్తున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి ఆడియో ఒకటి లీకై.. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ వివరాలు..
దేశలోని అన్ని రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో భిన్నంగా ఉంటాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో తరచూ ఆడియో రికార్డులు బయటపడి.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవలే నెల్లూరు జిల్లాలో లీకైనా ఆడియో రికార్డు ఏ రేంజ్ లో కలకలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఆడియో కారణంగా గత కొన్ని రోజుల నుంచి […]
విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో.. భారీ అంచనాలు.. బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన చిత్రం లైగర్. ప్రమోషన్స్‌తో సినిమా మీద హైప్‌ను ఓ రేంజ్‌లో పెంచారు చిత్రబృందం. అయితే రిజల్ట్ మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది. పూరి కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది లైగర్. ఇక ఈ సినిమాకు చార్మి కౌర్, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు లైగర్ సినిమాను భారీ ధరకే […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
Karnataka: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. మంత్రి రూపంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మరో తల నొప్పి తయారైంది. ప్రభుత్వంపై కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఆయనకి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో సదరు మంత్రి మాట్లాడుతూ.. ‘‘ మేము ప్రభుత్వాన్ని నడపటం లేదు. మేనేజ్ చేస్తున్నాం అంతే’’ అని అన్నారు. అధిష్టానం బొమ్మైని పదవినుంచి […]
Audio Leak: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. రైళ్లు, స్టాళ్లను తగలబెట్టి నానా భీభత్సం […]
ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహీందర్ రెడ్డి.. తాండూరు సీఐని బూతులు తిట్టిన ఆడియో రికార్డింగ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అటు పోలీసు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇటు పట్నం మహేందర్ రెడ్డి.. ఆ ఆడియో తనది కానది అంటున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. తాజాగా APలో ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమాన్ని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వెర్రెక్కిపోయే వీరాభిమానులు ఎంతోమంది ఉన్నా.. వారిలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా బండ్ల నుండి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా పవన్ సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బండ్ల స్పీచ్ హవా మాములుగా ఉండదు. బండ్ల గణేష్ స్పీచ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. […]
ఏపీ రాజకీయాల్లో ఆడియో లీకులు పెద్ద దుమారమే రేపుతున్నాయి. వైకాపా నాయకుడు అంబటి రాంబాబు పేరిట ఆడియో లీకైన విషయం తెలిసిందే. ఆడియో తనది కాదంటూ అంబటి రాంబాంబు వివరణ ఇస్తూ ఓ విడియో కూడా రిలీజ్ చేశారు. బాధ్యులపై న్యాయపరంగా చర్యలుంటాయని చెప్పారు. తాజాగా మరో వైకాపా నాయకుడి పేరిట రిలీజయిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైకాపా ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఆడియోగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆడియోలో ఓ వ్యక్తి, మహిళ సంభాషణలు […]