ప్రస్తుతం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. దీనికి కారణం అధిక ధరలు. టికెట్ రేట్ల కంటే పాప్ కార్న్, సాఫ్ట్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సినిమా చూస్తే తాము రివర్స్‌లో డబ్బులు ఇస్తామంటూ ఒక వెబ్ సైట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అలా మారినప్పుడే మనం ముందుకు పోగలం. ఇక కొత్తగా పుట్టుకొస్తున్న ప్రతీ వ్యవస్థ పాత వ్యవస్థ పతనానికే దారి తీస్తుంది. ఈ వ్యాఖ్యలు వన్డే క్రికెట్ కు అక్షరాల సరిపోతాయి. ఇప్పటి వరకు ఘనమైన కీర్తిని సొంతం చేసుకుని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వన్డే క్రికెట్ కు.. రానున్న రోజుల్లో కాలం చెల్లబోతోంది అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప. టీ20, టీ10ల కాలంలో వన్డేలకు […]
గత కొన్ని రోజులుగా భారతదేశ చిత్ర పరిశ్రమలో మారుమ్రోగిపోతున్న పేరు ‘కాంతార’. రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా చిత్రాలను సైతం వెనక్కి నెట్టి.. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది కాంతార. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టి, మరిన్ని రికార్డుల వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే కాంతార సినిమాని థియేటర్లలో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూడసాగారు. వారు ఎదురు చూపులు ఫలించి గురువారం (నవంబర్ 24) […]
ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తోంది KGF Chapter-2. మొదటిరోజు నుండి ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కంటిన్యూ చేస్తోంది. రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్ల ఉన్నా.. కేజీఎఫ్-2 దండయాత్ర మాత్రం తగ్గడం లేదు. భారీ విజయం సొంతం చేసుకున్న ఈ […]
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం RRR హవా కొనసాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ మల్టీస్టారర్ మూవీ.. ఇప్పుడు అన్ని దేశాలలో ఇండియన్ సినిమా సత్తాను చాటుతోంది. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందించిన సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అభిమానుల అన్ని అంచనాలను బీట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఇంతవరకు విదేశీ మార్కెట్ లో ఏ భారతీయ సినిమా సాధించిన కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ ఖాతాలో వేసుకుంటోంది. […]
చిన్నారులకు స్పైడర్ మ్యాన్ అంటో ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. వాటికన్ సిటీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చిన్నారులు చికిత్స పొందుతున్నారు. రోగులు, వారి బంధువులతో ఆ ప్రాంతం హడావుడిగా ఉంది. అకస్మాత్తుగా స్పైడర్ మ్యాన్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు. స్పైడర్ మ్యాన్ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచాడు. వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా ఇది చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచేందుకు ‘మాటియో విల్లార్డిటా’ […]