ఆశ్రమంలో ఉంటున్న మహిళ మీద అత్యాచారం కేసిన వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూకి శిక్ష ఖరారైంది. ఈ కేసులో ఆశారాం అత్యాచారం చేసినట్లు రుజువవ్వడంతో గాంధీనగర్లోని సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు జీవిత ఖైదు విధించింది. అహ్మదాబాద్ సిటీకి శివారులోని ఆయన ఆశ్రమంలో తనపై 2001 నుంచి 2006 వరకు పలు సందర్భాల్లో లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ 2013లో అహ్మాదాబాద్కు సమీపంలోని చాంద్ ఖేడ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ […]
వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు ఆశ్రమంలో ఘోరం చోటు చేసుకుంది. ఆయన ఆశ్రమంలో లోపలున్న కారులో బాలిక మృతదేహం లభ్యమైంది.ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో ఓ ప్రాంతంలో ఈ నెల 5న ఇంటి బయట ఆడుకుంటున్న 14 ఏండ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లి.. ముగ్గురు పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేసి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం […]