యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియానా గ్లోరీ.. అనతికాలంలోనే పేరు తెచ్చుకుంది. ప్రముఖ కాంటవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. అరియానా తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.
బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అరియనా త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అరియానా గ్లోరి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షోతో తెచ్చుకున్న గుర్తింపుతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ముఖ్యంగా యువకులు హృదయాల్లో అరియానా గూడు కట్టుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఈ అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తనకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బెడ్ రూమ్ లో తీసుకున్న సెల్ఫీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
యాంకర్ సుమ ముందే అఖిల్-అరియానా గొడవపడ్డారు. మధ్యలోకి వచ్చిన తేజస్విని.. అఖిల్ ను అనరాని మాట అనేసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో అరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అరియానా.. ఆ పేరును కంటిన్యూ చేసేందుకు తనలో ఉన్న గ్లామర్ యాంగిల్ ని పదేపదే ప్రదర్శిస్తోంది. అందులో ప్రధానంగా 'బిగ్ బాస్ జోడి' ప్రోగ్రామ్ లో జబర్దస్త్ అవినాష్ కి జోడిగా రచ్చ లేపుతోంది.
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రోజురోజుకూ ఎన్నో వినూత్నమైన ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెడుతున్నారు టీవీ ఛానల్స్ వారు. ఈ క్రమంలో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఆడియెన్స్ మెప్పు పొందిన సెలబ్రిటీలను మరోసారి ఒకే స్టేజ్ పై పరిచయం చేస్తూ.. ఈసారి మరింత వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇప్పటివరకూ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో ‘బిగ్ బాస్ జోడి’ అనే డాన్స్ షోని నిర్వహిస్తున్నారు. కొన్ని […]
అరియనా గ్లోరీ పరిచయం అవసరం లేని పేరు. గ్లామర్ ఒలకపోతలో, కుర్రాళ్లకు ఉక్కబోత పెట్టించడంలో ఈమెకు సరిలేరు మరెవ్వరు అనేలా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సెలబ్రిటీలు ఏమైనా వాయిదాల పద్ధతిలో గ్లామర్ ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారో ఏమో. వాయిదాల పద్ధతిలో వలపుల బాణాలు విసురుతున్నారు. మొదట్లో ఏదో సోసోగా గ్లామర్ షో ప్రదర్శించే సెలబ్రిటీలు.. కొన్ని రోజుల తర్వాత గ్లామర్ షోలో మాస్టర్స్ చేసినట్టే టాలెంట్ చూపిస్తుంటారు. ఏదో చిట్టీ పాట వేసినప్పుడు.. చివరాఖరున […]
అరియానా గ్లోరీ- అషూరెడ్డి ఈ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరూ అటు సోషల్ మీడియా, ఇటు బుల్లితెర మీద బాగా పాపులర్ అనే చెప్పాలి. అరియానా గ్లోరీ ఎన్నో కష్టాలు పడి బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్‌తో ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయింది. అటు అషూరెడ్డి కూడా టిక్‌టాక్ వీడియోలతో ఫేమ్, ఫ్యాన్ బేస్ పెంచుకుని తర్వాత బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వెండితెర మీద కూడా […]
బిగ్‌బాస్ షోతో పేరు తెచ్చుకున్న టీవీ యాంకర్లలో అరియానా గ్లోరీ ఒకరు. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. సినిమాలు, సీరియల్స్‌తో రాని గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె పలు షోలతో బిజీబీజీ గడుపుతోంది. ఇక, అరియానా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తరచుగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. బుధవారం అరియానా తన తాజా ఫొటో […]
అరియానా గ్లోరీ.. బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపుని, అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత ఆమె లైఫ్ ఎంతగానో మారిపోయింది. వ్యాఖ్యతగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు బుల్లితెర సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూఎన్సర్‌గా కొనసాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 4 టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది. అంతేకాకుండా తర్వాత బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో కూడా సభ్యురాలిగా అడుగుపెట్టింది. ఈసారి సీజన్4లో చేసిన తప్పు చేయకుండా రూ.10 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేసింది. […]