ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే ఐఫోన్ కొనుగోలు చేయాలి అంటే చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మంది వాటిని కొనేందుకు వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు అలాంటి ఐఫోన్ ప్రియులకు క్రేజీ ఆఫర్స్ తీసుకొచ్చాం.
ఐఫోన్ కొనాలి అని చాలామందికి ఉంటుంది. కానీ, అది ప్రమీయం ఫోన్. చాలా మంది దీనిని స్టేటస్ సింబల్ గా వాడుతుంటారు. యువతకి అయితే ఐఫోన్ కొనాలి అనేది వారి డ్రీమ్ గా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఐఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి.
స్మార్ట్ ఫోన్ లేకపోతే మనిషికి నిద్ర పట్టదు. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా ఈ స్మార్ట్ ఫోన్ కూడా జీవితంలో ఒక భాగమైపోయింది. కొంతమందికి జీవిత భాగస్వామి ఐపోయిందనుకోండి అది వేరే విషయం. ఇంతలా స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అవ్వడానికి కారణం దాంట్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్లు. ప్రతి ఏటా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో చాలానే స్మార్ట్ ఫోన్లు వస్తాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే తోపులుగా నిలుస్తాయి. కెమెరా క్వాలిటీ, 5జి టెక్నాలజీ, ప్రాసెసర్, ర్యామ్, […]
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ -14 పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్/అడిషనల్ డిస్కౌంట్/ఎక్స్చేంజ్ పేరుతో తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఆయా ఆఫర్లను కలుపుకుంటే రూ.79 వేల విలువైన ఐఫోన్ 14ను రూ. 51,900 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే.. అసలు ధరతో పోలిస్తే రూ. 28,000 తక్కువన్నమాట. దీపావళి సేల్స్ సమయంలో కూడా ఇవ్వని తగ్గింపును ఇపుడు ఇవ్వడం […]