చైనా, జపాన్, ఆఫ్రికా మరియు అమెరికా తీరాలలో మరియు బహామాస్ వంటి ఉష్ణమండల ద్వీపాలలో అంబర్‌గ్రిస్ చాలా తరచుగా తేలుతూ, ఒడ్డుకు కడుగుతుంది. స్పెర్మ్ వేల్ జీర్ణవ్యవస్థలో ఓ స్రావం మైనపు ముద్దగా విసర్ణించబడుతుంది. దీన్నే అంబర్‌గ్రిస్ అంటారు. ఉష్ణ మండల సముద్రాల్లో లభిస్తుంది. ఇది అత్యంత విలువైన పదార్థం. సుగంధ పరిమాళాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆల్కాహాల్, క్లోరోఫాం, కొన్ని రకాల నూనెల్లో ఇది కరుగుతుంది. ఇదంతా ఎందుకూ అంటే – చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన […]