గత కొంత కాలంగా ఏపిలో సినిమా టిక్కెట్ల వ్యవహారంపై రగడ కొనసాగుతుంది. ఒక దశలో సినిమా టికెట్ల వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమకు మధ్య అగాధాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన ఆయన సీఎం కుటుంబంతో కలిసి భోజనం చేశారు. తర్వాత మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ.. సినీ రంగ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇది […]
ఇటివల పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీ.. ఇటు ఏపీ రాజకీయాల్లో పెద్ద రగడ రాజేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా పేర్నినాని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి గట్టిగానే సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సార్వత్రిక ఎన్నికలను సైతం తలదన్నే విధంగా మా […]