ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు కానున్నారు.
మణిపూర్ లో రిజర్వేషన్ల విషయంలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. దాదాపు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ముమ్మర చర్యలు ప్రారంభించాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పలు కీల్ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్యనందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పలు సందర్భాల్లో అన్న విషయం తెలిసిందే.
రిజిస్ట్రేషన్, స్టాంపుల యూజర్ ఛార్జీలను పెంచింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి కొత్త యూజర్ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. మరి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఛార్జీలు ఎంత ఉన్నాయో తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభివృద్థికి కృషి చేస్తున్నారు. తాజాగా ఆ కుటుంబాలకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు
ఆంధ్రప్రదేశ్‌లోని అధికారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పంట విత్తునుంచి అమ్మకం వరకు ఎన్నో కష్టాలు పడుతున్న వారికి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది.