బిగ్ బాస్ సీజన్ 6.. ఎట్టకేలకు ఇటీవల గ్రాండ్ ఫినాలే ముగిసేసరికి అందరూ విజేత గురించి, టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాదాపు 15 వారాలపాటు 21 మంది సెలబ్రిటీలతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 6.. వారవారం ఆసక్తికరమైన ఎలిమెంట్స్, ఎలిమినేషన్స్ తో ఉత్కంఠగా సాగింది. చివరికి డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలేలో.. బిగ్ బాస్ 6 విన్నర్ గా సింగర్ రేవంత్.. రన్నరప్ గా శ్రీహన్.. మిగతా 3, 4, 5 స్థానాలలో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఆఖరి వారాల్లో ఎంతో ఎమోషనల్‌గా మారుతోంది. ఇప్పటివరకు ఉన్న టాక్ మొత్తం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో తలకిందులు అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇంకో ఫ్యామిలీ మూమెంట్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతో ఎమోషనల్ చేస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలోనే జరగని ఒక ఘటన తెలుగు బిగ్ బాస్ లో జరిగింది. డిసెంబర్ 1వ తారీఖున సింగర్ రేవంత్‌కు కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. రేవంత్ భార్య అన్విత ఆ విషయాన్ని […]
సింగర్ రేవంత్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. డిసెంబర్ 1న రేవంత్ భార్య అన్విత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఏదైతే రేవంత్ కోరుకున్నాడో అదే విధంగా వారి ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంకా ఈ విషయం కచ్చితంగా రేవంత్‌కి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే శనివారం, ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఈ విషయాన్ని రేవంత్‌కు తెలియజేస్తాడు. అయితే అది కూడా ఎలా చెప్తారు? అసలే రేవంత్ జీవితంలో ఎంతో ఆనంద […]
సింగర్ రేవంత్.. బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ కంటెస్టెంట్ గా దూసుకెళ్తున్నాడు. అయితే రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 గెలవక ముందే రేవంత్ ఇంట సంబరాలు మెుదలైయ్యాయి. రేవంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టే నాటికే రేవంత్ భార్య అన్విత గర్బిణీ. అదీ కాక రేవంత్ హౌజ్ లో ఉన్న సమయంలోనే అన్విత సీమంతం జరిగింది. ఆ శుభకార్యాన్ని బిగ్ బాస్ హౌజ్ లో ప్లే చేసి రేవంత్ కు సర్ […]
బిగ్ బాస్ అంటే గొడవలు, కొట్టుకోవడాలు, రొమాన్స్.. ఇలాంటివే కాదు అప్పుడప్పుడు ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే సందర్భాలు కూడా వస్తుంటాయి. ఈసారి బిగ్ బాస్ లో అలాంటివి పెద్దగా ఏం కనిపించలేదు. షో మొదలైన కొత్తలో హౌస్ మేట్స్.. తమ జీవితంలో ఎదురైన అనుభవాలు చెప్పారు. ఆ సమయంలో కాస్త ఇలాంటి పరిస్థితి ఏర్పడింది తప్పితే.. ఎమోషనల్ చేసే పరిస్థితులు మాత్రం రాలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా హౌస్ మేట్స్ తోపాటు చూస్తున్న ప్రేక్షకుల్ని కూడా కన్నీరు […]
ఇండస్ట్రీలో సెలబ్రిటీల నుండి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అది సినీతారలైనా, బుల్లితెర స్టార్స్ అయినా.. ఫ్యాన్స్ కి కావాల్సింది తమ అభిమాన సెలబ్రిటీ లైఫ్ గురించి మాత్రమే. అయితే.. సినిమాల నుండి బుల్లితెర వరకూ అందరికీ తెలిసిన వారిలో సింగర్ రేవంత్ ఒకరు. తెలుగువాడైన రేవంత్ చిన్నప్పటి నుండి సంగీతంలో ఇంటరెస్ట్ తో సింగింగ్ లో అడుగుపెట్టాడు. కెరీర్ పరంగా ఎన్నో గొప్ప అచీవ్ మెంట్స్ సాధించిన రేవంత్.. తెలుగుతో […]