మూఢనమ్మకాలు మరీ మితిమీరిపోతున్నాయి. గుప్తనిధులు ఉన్నాయనే అపోహతో కొంతమంది ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. క్షుద్రపూజలు, రక్త అభిషేకాలు, నరబలి లాంటివి కూడా చేస్తున్నారు. ఇలానే గుప్త నిధులున్నాయనే ఆశతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుడిలోనే పెద్ద గొయ్యి తవ్వి, గ్రామదేవతలకు రక్తాభిషేకం చేశారు. దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు. వివరాలు.. మణుగూరు మండలం మల్లంపాడు చెరువు పక్కన ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు దుండగులు.. పూజాక్రతువులు నిర్వహించారు. ఇందులో […]