భారత్ లో ఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకు వచ్చింది. ఇక నుంచి 4 ఏళ్లవరకు మాత్రమే కాంట్రాక్ట్ లేక్కన ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే దీనిపై సర్వత్రా వ్యతిరేకత వినిపిస్తుంది. నాలుగేళ్లకు ఉద్యోగం పోతే తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై తనదైన రీతిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే.. అగ్నిపథ్ […]