‘బిగ్ బాస్ ఓటీటీ’ ప్రోగ్రామ్ లో ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ విషయంలో మాత్రం కొదవ లేదు. వాళ్లల్లో వాళ్లు కిందా మీద పడి కొట్టుకుని.. తలలు పగలగొట్టుకుని మరీ సదరు ప్రేక్షకుడిని అలరిస్తున్నారు. ఏ చిన్న మాట, ఏ చిన్న పని, ఏ చిన్న టాస్కు గొడవ మాత్రం పక్కా. బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడైనా గ్రూపులు ఏర్పడితే గొడవలు జరుగుతాయి. ఈసారి బిగ్ బాసే గ్రూపులు చేసి పంపినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏ రేంజ్ […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను స్మార్ట్ ఫోన్లకు కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ కావడంతో ప్రతి విషయంలో వాళ్లు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇంక టాస్కుల విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. హౌస్ లో ఫుల్ రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా నడుస్తున్న తగ్గేదేలే టాస్కులో అయితే ఏకంగా ఇంట్లోని సభ్యులు ఫిజికల్ కూడా అయ్యారు. ఆ గొడవలో శ్రీరాపాక, అనీల్ రాథోడ్ కు గాయాలయ్యాయి. […]