ప్లాస్టిక్ అనేది భూమికి ఎంతో చేటు చేస్తోంది. దీనివల్ల ఇప్పటికే చాలా పర్యావరణం దెబ్బతింది. కానీ, ప్రజలు మాత్రం ఈ ప్లాస్టిక్ ని అరికట్టేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రమాదకారిగా మారుతున్నాయి. అందుకే ఒక గ్రామ సర్పంచ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఒక వినూత్న ఆలోచన చేశారు.
తాగుడు మనిషిని ఎంతకైన దిగాజారేలా చేస్తుంది. తాగిన మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఎంతటి దారుణాలు చేయడానికైన వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే పీకలదాక తాగిన ఓ యువకుడు కన్నతల్లి అనే కనికరం మరిచి దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఎక్కడ జరిగింది? ఆ యువకుడు కనిపెంచిన కన్న తల్లిని కొట్టి చంపడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి […]
ఈ మద్య ప్రమాదాలు ఎలా వస్తున్నయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని ఓ ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతనాగ్ జిల్లా షేర్బాగ్ ప్రాంతంలోని మెటర్నిటీ ఆస్పత్రిలో జరిగిన ఈ పేలుడులో అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి : ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్ కు […]