తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా పేర్లే ఇంటిపేర్లుగా మార్చుకున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఈ కోవలోకే వస్తుంది స్వాతి. స్వాతి అంటే మీకు తెలియకపోవచ్చు.. కలర్స్ స్వాతి అంటే వెంటనే మీ కళ్ల ముందు మెదులుతుంది. మాటీవీలో ప్రసారం అయిన కలర్స్ అనే టీవీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. దాంతో ఆ ప్రోగ్రామ్ పేరే తన ఇంటిపేరుగా మారింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో తెలుగు పరిశ్రమలో మంచి హీరోయిన్ […]