రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అప్పట్లో తనని తొక్కేయాలని చూశారని అన్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సక్సెస్‌కు అందరూ ధోనీనే కారణమని అనుకుంటారు. ఇది నిజం కూడా. అయితే ధోనీతో పాటు సీఎస్కే సక్సెస్ క్రెడిట్ మరో మాజీ ప్లేయర్‌కు ఇవ్వాలని అంబటి రాయుడు అంటున్నాడు.
ఐపీఎల్ లో గోల్డెన్ లెగ్ ఎవరిది అని అడిగితే కొంతమంది ధోని అని చెబితే.. మరికొందరు రోహిత్ శర్మ అని చెప్పుకొస్తారు. ఎందుకంటే కెప్టెన్లుగా వీరు తమ జట్లను చాలా సార్లు ఛాంపియన్లుగా నిలిపారు. అయితే ఈ విషయంలో అందరికంటే రాయుడు అదృష్టవంతుడనే చెప్పుకోవాలి.
ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కి అంబటి రాయుడు వీడ్కోలు చెప్పేసాడు. తన చివరి ఇన్నింగ్స్ లో కూడా చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించిన రాయుడు.. మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
క్రికెట్ లో తన ప్రస్థానాన్ని ముగించేశాడు అంబటి రాయుడు. ఐపీఎల్ ఫైనల్ నా చివరి మ్యాచ్ అని నిన్న ప్రకటించేశాడు. ప్రస్తుతం 37 ఏళ్ళ వయసున్న రాయుడు.. మరి కొన్ని సంవత్సరాలు క్రికెట్ లో కొనసాగే అవకాశమున్నా ఇలా అనూహ్యంగా గుడ్ బై చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే..
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నై-గుజరాత్ మధ్య జరిగే ఫైనల్ తన చివరి మ్యాచ్ అన్నాడు. ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంపై పెద్ద కారణమే ఉంది. ఇంతకీ అదేంటో తెలుసా?
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్ మన్ అంబటి రాయుడు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. గతంలో ముంబయి ఇండియన్స్‌కు ఆడిన ఈ తెలుగు కుర్రాడు.. ప్రస్తుతం చెన్నై జట్టు తరుపున బరిలోకి దిగుతున్నాడు. ఆట తీరు ఎలా ఉన్నా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నాడు రాయుడు.
భారత మాజీ క్రికెటర్ తిరుపతి అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీకి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. ఐపీఎల్ టోర్నీ ముగిసిన అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. రాయుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. భారత క్రికెట్ అభిమానులకు కూడా అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీమిండియాలో స్థానం కోల్పోయినా.. ఐపీఎల్లో చెన్నై తరఫున రాయుడు రాణిస్తున్నాడు. తాజాగా మ్యాచ్ లో రాయుడు విఫలం కావడంతో సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.