ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ స్థాయిలో గ్లామర్ మెయింటైన్ చేస్తున్న వారిలో అల్లు స్నేహారెడ్డి ఒకరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఫాలోయింగ్ దాదాపు 9 మిలియన్స్ వరకు ఉంది. అంటే.. ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే.. మరోవైపు తనకు నచ్చిన పనులు చేస్తూ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు స్నేహారెడ్డి.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. నెక్స్ట్ పుష్ప 2తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీ ఫ్యాన్స్ తో ఎంత టచ్ లో ఉంటాడో.. బన్నీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ని ఆయన భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో తెలియజేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తనయుడు అయాన్ కి సంబంధించి ఓ క్రేజీ పిక్ షేర్ చేసింది.
ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే.. ఫ్యామిలీ విషయానికొచ్చేసరికి సగటు భర్త, తండ్రి అయిపోతాడు. తన స్టేటస్ మొత్తం పక్కనబెట్టి.. ఓ సాధారణ వ్యక్తిలా పిల్లలతో ఆడుకుంటాడు. భార్యకు ఏదైనా అవసరమొస్తే సాయం చేస్తాడు! సినీ నటుడు కావొచ్చు.. ఓ క్రికెటర్ కావొచ్చు. రియాలిటీలో జరిగేది దాదాపు ఇదే. మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో జరిగింది! కూతురు అర్హ అడిగినందుకు నైట్ రైడ్ చేశాడు. ఆమెకి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మొన్నటివరకు ఈ పేరు తెలుగు వరకు మాత్రమే తెలుసు. ‘పుష్ప’ రిలీజ్ తర్వాత బన్నీ పేరు మార్మోగిపోయింది. అలా కోట్లాదిమంది తెలుగువాళ్లే కాకుండా ఇతర భాషల సినీ స్టార్స్ కూడా అల్లు అర్జున్ కి అభిమానులు అయిపోయారు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా సరే స్టైల్ విషయంలో బన్నీ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. ప్రతి సినిమాలో చేసే పాత్ర పరంగానే కాదు.. వేసుకునే డ్రస్సుల్లోనూ వైవిధ్యం చూపిస్తుంటాడు. ఇక అల్లు […]
తెలుగు చిత్రపరిశ్రమలో అల్లుఅర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును బన్ని సంపాందించాడు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న బన్ని.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను బన్నీ షేక్ చేశారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బన్ని నటకు ఫిదా అయ్యారు ఆడియన్స్. పుష్ప […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. తన నటనతో, అదిరిపోయే డ్యాన్స్ తో టాలీవుడ్ లో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించారు. “గంగోత్రి” సినిమాతో ఇండస్ట్రీలో అడుపెట్టి.. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు. ఇటీవల విడుదలైన “పుష్ప” సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు బన్నీ. ఈ సినిమాతో నార్త్ ఆడియన్స్ లో బన్నీ డిమాండ్ బాగా పెరిగిపోయింది. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ […]
షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు అని అందరికీ తెలుసు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం తగిన సమయం కేటాయించడంలో బన్నీకి మంచి మార్కులే వస్తాయి. తాజాగా స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్‌గా మారింది. అందులో అల్లు అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఎప్పుడూ అల్లు అర్జున్ అప్‌డేట్స్ పెడుతూ ఉంటాడు.. […]