మెగాస్టార్ చిరంజీవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అదేంటి రామ్ చరణ్ బర్త్ డే అయితే అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేయడం ఏంటి అనుకుంటున్నారా? మరి ఆ వివరాల్లోకి వెళితే..
సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్తో నిత్యం బిజీబిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త గ్యాప్ దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతారు. తాజాగా ఆయన తన కూతురు అర్హతో కలసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. అలాంటి బన్నీ తనతో కలసి నటించిన ఓ హీరోయిన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు.
ఆర్ఆర్ఆర్.. గతేడాది నుండి ప్రపంచాన్ని ఊపేస్తూ.. ఎట్టకేలకు ఆస్కార్ కలను నెరవేర్చుకుంది. తెలుగు సినిమాకి ఆస్కార్ కలను నెరవేర్చింది. ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు' సాంగ్.. 95వ ఆస్కార్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు అందుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా విష్ చేశాడు.
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ స్థాయిలో గ్లామర్ మెయింటైన్ చేస్తున్న వారిలో అల్లు స్నేహారెడ్డి ఒకరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఫాలోయింగ్ దాదాపు 9 మిలియన్స్ వరకు ఉంది. అంటే.. ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే.. మరోవైపు తనకు నచ్చిన పనులు చేస్తూ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు స్నేహారెడ్డి.
టాలీవుడ్ హీరోలు తమ రేంజు పెంచేసుకుంటున్నారు. రెమ్యూనరేషన్స్ లో ఒకరిని మించి మరొకరు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసి.. కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. ఇప్పుడు అందరి దృష్టి.. పుష్ప సీక్వెల్ పుష్ప 2పై పడింది. ఇప్పటికే సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కి మించి ఉండబోతుందని అంచనాలు పెంచేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ దశలో ఉన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ గురించి కొన్ని ఊహించని లెక్కలు వినిపిస్తున్నాయి..
టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తన పేరు మీద ఒక పెద్ద మల్టీప్లెక్స్ నిర్మించే పనిలో భాగస్వామిగా నిలిచాడు అల్లు అర్జున్.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు అప్పుడప్పుడు ఒకరి చేతిలో నుండి వేరొకరి చేతుల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పటిదాకా అలా ఎన్నో సినిమాల విషయాలలో జరిగినట్లు స్వయంగా ఆయా దర్శకులు, నిర్మాతలు చెబుతుంటే విన్నాం. ఇకపోతే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అయిన సంగతి తెలిసిందే.