విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ బ్యూటీఫుల్ కపుల్. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ జోడీ.. ఇప్పుడు ఓ ఖరీదైన ఫామ్ హౌస్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. దాని కాస్ట్ తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని అలీబాగ్. సముద్రతీరానికి ఆనుకుని ఉండే చిన్న టౌన్. ఆ చుట్టుపక్కల సెలబ్రిటీలు ఫామ్ హౌసులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే షారుక్ ఖాన్, రణ్ వీర్-దీపికా పదుకొణె లాంటి వాళ్లు అక్కడ బిల్డింగ్స్ కొనుగోలు […]