తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. మొదటి నుంచి తనదైన మేనరీజం.. స్టైల్, డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ దేశ వ్యాప్తంగా దుమ్ములేపింది. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘పుష్ప’ బాక్సాఫీస్ షేక్ చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అల్లు అర్జున్ కి తెలుగు లో ఏ రేంజ్ లో […]
ప్రపంచంలో తెలుగు భాషకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే తెలుగు వారు ఎక్కడ ఉన్నా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లో తెలుగు వారు కీలక పదవుల్లో స్థిరపడి ఉన్నారు. మన దేశంలో సైతం అనేక ప్రాంతంలో వివిధ హోదాల్లో తెలుగు వారు ఉన్నారు. తెలుగు వాడి పవర్ ఏమిటో దేశానికి చాటి చెప్పిన వ్యక్తుల ఎందరో ఉన్నారు. నేటికీ ఐఏఎస్ అధికారులుగా ఇతర రాష్ట్రాల్లో మన తెలుగు వారు విధులు నిర్వహిస్తోన్నారు. అక్రమార్కుల, […]
వాళ్లిద్దరు భార్యాభర్తలు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నవ దంపతుల కాపురం సాఫీగా సాగుతుందని బంధువులంతా సంభపడ్డారు. అలా రోజుల నుంచి నెలలు గడిచాయి. ఈ క్రమంలోనే భర్త ప్రవర్తన మార్పొచ్చి రాక్షసుడిలా మారాడు. భర్త ఇలా మారతాడని భార్య అస్సలు ఊహించనేలేదు. కానీ భర్త యుముడిలా మారి కట్టుకున్న కొన్నాళ్లకే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల కేరళలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు […]
సాధారణంగా ఇంటి బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ పుట్టింటికి వెళ్తున్న భార్యలు.. భర్తలు చెప్తుంటారు. అయితే ఇక్కడ ఓ భార్య మాత్రం ఏకంగా జిల్లా బాధ్యతలనే భర్తకు అప్పగించింది. “ఇంతకాలం జిల్లా వ్యవహారాల్ని నేను చూశాను. ఇక మీ వంతు వచ్చింది. మీరే జాగ్రత్తగా చూసుకోండి” అంటూ జిల్లాను తన భర్తకు అప్పగించారు. అయితే జిల్లాను భర్తకు అప్పగించడం ఏంటి? అది ఏమైన వారి ఆస్తినా? అనే సందేహాలు చాలా మందికి రావచ్చు. అయితే ఈ అరుదైన […]
ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని సంఘటనలు చూస్తుంటే.. నిజ జీవితంలో ఇలా కూడా జరుగుతుందా అన్న ఆశ్చర్యం కలిగించేలా వీడియోలు ఉంటున్నాయి. నిన్నటి దాకా సాధారణంగా ఉన్న వ్యక్తులు కూడా సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రి పెద్ద స్టార్లు అయిపోతుంటారు. కేరళలో ఓ కాప్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఓ ఎస్సైపై దుండగుడు […]