అఖిల్ సార్థక్ 2014లో ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల 2016లో విడుదల అయ్యింది. అఖిల్ సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 రన్నర్ అప్‌గా నిలిచారు.
బిగ్ బాస్ అఖిల్ సార్థక్ గాయపడ్డాడు. అందుకు సంబంధించి ఎమోషనల్ అవుతూ ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అఖిల్ కు ఏమైంది?
యాంకర్ సుమ ముందే అఖిల్-అరియానా గొడవపడ్డారు. మధ్యలోకి వచ్చిన తేజస్విని.. అఖిల్ ను అనరాని మాట అనేసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో అరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అరియానా.. ఆ పేరును కంటిన్యూ చేసేందుకు తనలో ఉన్న గ్లామర్ యాంగిల్ ని పదేపదే ప్రదర్శిస్తోంది. అందులో ప్రధానంగా 'బిగ్ బాస్ జోడి' ప్రోగ్రామ్ లో జబర్దస్త్ అవినాష్ కి జోడిగా రచ్చ లేపుతోంది.
బీబీ జోడీ.. బిగ్ బాస్ తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ ఈ షోకి లభిస్తోంది. గతంలో బిగ్ బాస్ షోల పాల్గొన్న కంటెస్టెంట్లను తీసుకొచ్చి జోడీలుగా డాన్స్ పర్ఫార్మెన్సులు ఇప్పిస్తున్నారు. ఈ షోకి తరుణ్ మాస్టర్, రాధ, సదా జడ్జులుగా వ్యవహరిస్తుండగా శ్రీముఖి యాంకరింగ్ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో మాటలు, ఆటలతో ఇరగదీసిన సభ్యులు ఇక్కడ డాన్సులతో రెచ్చిపోతున్నారు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక థీమ్ పెట్టుకుని అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ వెళ్తున్నారు. అయితే […]
బిగ్ బాస్.. దేశవ్యాప్తంగా ఈ రియాలిటీ షోకి ఎంతో గొప్ప ఆదరణ ఉంది. అయితే మరీ ముఖ్యంగా తెలుగులో ఎంతో ప్రేక్షకాదరణ ఉంది. ఇప్పటికే 6 సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుని ఫుల్ స్వింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు స్టార్ మాలో బీబీ కంటెస్టెంట్లతో ఒక సరికొత్త ప్రోగ్రాం వస్తున్న విషయం తెలిసిందే. అదే బీబీ జోడీ. అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న అందరు కంటెస్టెట్ల నుంచి కొన్ని జంటలను […]
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ OTT సీజన్-1 శనివారంతో ముగిసింది. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ విన్నర్ గా నిలించింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేత ట్రోఫి తెలుగమ్మాయి బిందుమాధవి గెలుచుకుంది. రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. అయితే అఖిల్ రన్నర్ గా నిలవడంపై ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. బిగ్ బాస్-4లో రన్నరప్ టైటిల్ గెలిచిన అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ నానాస్టాప్ ఓటీటీలోనూ రన్నరప్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ అట్టహాసంగా ముగిసింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో టైటిల్ కొట్టిన తొలి లేడీ కంటెండర్ గా బిందు మాధవి రికార్డు సృష్టించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మాదిరిగానే అఖిల్ సార్థక్ ఈ సీజన్ లోనూ రన్నర్ గానే మిగిలిపోయాడు. ఈసారి కప్పు కొడతాడనుకున్న అఖిల్ రన్నర్ కావడంతో అతని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే బిందు మాధవి మాత్రం మొదటి నుంచి అనుకున్న విధంగానే కప్పు […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. మే 21న గ్రాండ్ ఫినాలే కావడంతో ఎవరు గెలుస్తారు? విన్నర్ కు ఎంత మొత్తం చెల్లిస్తారు అంటూ వెతుకులాట మొదలు పెట్టేశారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచిందని ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతోంది. ఇంక అఖిల్ రన్నర్ గా నిలిచినట్లు చెబుతున్నారు. హోస్ట్ నాగార్జున అధికారికంగా […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 ముగిసిపోయింది. ఇంక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కావడం మాత్రమే పెండింగ్ ఉంది. అయితే విన్నర్, రన్నర్, టాప్ 5 ఇలాంటి విషయాలు ఇప్పటికే లీకుల ద్వారా తెలిసిపోయింది. కాకాపోతే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున అధికారికంగా చేయి గాల్లోకి లేపి ప్రకటించాల్సి ఉంది. అయితే బిందు మాధవి విన్నర్ కావడానికి అర్హురాలేనా? అఖిల్ కి అన్యాయం చేసి బిందు మాధవికి టైటిల్ ఇచ్చారంటూ […]