ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వరుసగా గుండెపోటు మరణాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
లైకుల కోసం సోషల్ మీడియాలో ఏకంగా ఫస్ట్ నైట్ వీడియోని షేర్ చేసి ఒక జంట అభాసుపాలు అయ్యింది. పెళ్లైన తర్వాత తొలి రాత్రి వీడియో అప్ లోడ్ చేసి ఇంటర్నెట్ సెన్సేషన్ క్రియేట్ చేశారు రాహుల్, ఆరుషి దంపతులు. అయితే ఈ జంటపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ జంట ఏం చేసింది? ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటారా?
సోషల్ మీడియా వచ్చాక లైకుల కోసం కొంతమంది ఏవేవో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వల్గారిటీ, బూతు కంటెంట్ ఉన్న వీడియోలు పెడుతూ లైకులు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక జంట తమ శోభనం రాత్రి వీడియోను పోస్ట్ చేశారు.
భార్యభర్తలు, ప్రేమికులు, స్నేహితులు.. ఇలా ఏ బంధం.. కొనసాగాలన్నా.. కలకలం నిలవాలన్నా.. నమ్మకం ముఖ్యం. మిగతావన్ని ఆ తర్వాతే. మరీ ముఖ్యంగా భార్తాభర్తల మధ్య.. నమ్మకం పునాదిగా ఉండాలి. ఇద్దరి మధ్య ఎలాంటి రహాస్యాలు ఉండకూడదు. ఇదే విషయాన్ని నమ్మింది ఓ నవ వధువు. అందుకే తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించబోయే తొలిరాత్రే.. భర్తకు తన జీవితంలో చోటు చేసుకున్న దారుణం గురించి వెల్లడించింది. తన మీద నమ్మకంతో నిజం చెప్పిన భార్యను అర్థం చేసుకోకుండా.. సదరు […]
స్పెషల్ డెస్క్- పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదో మరిచిపోలేని ఘట్టం. యుక్కవయస్సు రాగానే పెళ్లి గురించి అందరు ఎన్నో కలలు కంటారు. ఇక పెళ్లి తరువాత జరిగే ణరో ముఖ్యమైన కార్యం ఫస్ట్ నైట్. పైకి చెప్పుకోలేరు కానీ, ఫస్ట్ నైట్ గురించి కూడా అందరికి ఎంతో ఆత్రుత, ఎక్సైట్ మెంట్ ఉంటుంది. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. చాలా వరకు ఫస్ట్ నైట్ ను సింపుల్ గా చేసేస్తారు. కానీ కొన్ని కుటుంబాల్లో […]
ఎక్కడో ఉత్తరాంధ్రజిల్లా మారుమూల గ్రామం మాడుగుల. అయితే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది. అదీ ఓ స్వీట్ తయారీ వల్ల. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే మిఠాయి హల్వాకు అంత గుర్తింపొచ్చింది. 1890లో ఒక మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు అమెరికా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, అస్ట్రేలియా., ఇలా 20 దేశాల ప్రజలకు మాడుగుల హల్వా రుచి తెలుసు. మాడుగుల నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లు ఈ హల్వాను తీసుకెళ్లడంతో విదేశాల్లో సైతం […]