నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన హీరోయిన్ గా నటించిన అనిత.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత తెలుగులో శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో నటించారు. కానీ అవేమీ టాలీవుడ్ లో ఆమెను స్టార్ హీరోయిన్ ని చేయలేకపోయాయి. హిందీ, తమిళ, కన్నడ భాష చిత్రాల్లో కూడా నటించారు. టెలివిజన్ సిరీస్ లలోను, టెలివిజన్ షోస్ లో కూడా నటించిన అనిత.. సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం హిందీ […]