స్వల్పంగా పెరిగిన బంగారం ధర..10గ్రా 22 క్యారెట్ 200 రూపాయలు పెరిగింది.10గ్రా 24 క్యారెట్ 220 రూపాయలు పెరిగింది..22 క్యారెట్ 10గ్రా బంగారం 44,000.24 క్యారెట్ 10గ్రా బంగారం 48,000.1కిలో వెండి 72,800 బిజినెస్ డెస్క్- ఈరోజు సోమవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఆదివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 20 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 22 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల […]