టీ20 వరల్డ్ కప్ 2021ని ఆస్ట్రేలియా గెలిచింది. వన్డే వరల్డ్ కప్‌ను ఐదుసార్లు సాధించిన కంగారులకు ఇదే మొదటి టీ20 వరల్డ్ కప్. ఇక ఫైనల్‌లో ఓటమితో న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆ జట్టుకు కూడా ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ కూడా లేదు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ జరగడానికి ముందు సోషల్ మీడియాలో ఒక చర్చ నడిచింది. మ్యాచ్ ముగిశాక.. కొంతమంది చెప్పిన ఒక విషయం నిజమైంది. అదే ‘లెఫ్ట్ […]
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ లో సత్తా చాటిన ఆస్ట్రేలియా తొలిసారిగా కప్ ను ఎగరేసుకుపోయింది. అయితే ఆదివారం దుబాయి వేదికగా ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఫైనల్ లో తలపడి ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ముందుగా బ్యాంటింగ్ దిగిన న్యూజీలాండ్ 20 ఓవర్లకు 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి కప్ ను ముద్దాడింది. అయితే ఈ […]
న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ గెలుపుపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్పందించారు. ఆస్ట్రేలియా అదరగొట్టిందని, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ట్రోర్నీలో అదరగొట్టిన వార్నర్.. ప్లేయర్ ఆఫ్ ది ట్రోర్నీగా నిలిచాడు. ‘వార్నర్.. నీ గురించి ఏం చెప్పను.. సహచరుడుగా.. నువ్వు ఒక లెజెండ్’ అని వార్నన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సూపర్‌స్టార్ మహేష్. ఇండియా మ్యాచ్ ఆడే మ్యాచ్‌లను మహేష్ […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ విజతగా ఆస్ట్రేలియా అవతరిచింది. అద్భుతమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్(85) కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎంతో సులువుగా 18.5 ఓవర్లలోనే చేరుకుంది. మిచెల్ మార్ష్ మరోసారి […]
స్పోర్ట్స్ డెస్క్- టీ20 ప్రపంచకప్ టైటిల్ ను ఆస్ట్రేలియా మొట్టమొదటిసారి కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలిసారి టీ20 కప్ ని గెలిచింది ఆస్ట్రేలియా. మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్) అదరగొట్టే ఆటతీరుతో జట్టుకు సునాయాస విజయాన్నందించాడు. డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 4 […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ కథ ముగిసింది. సెమీస్-2లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. రిజ్వాన్(52 బంతుల్లో 67) ఓపినింగ్‌లో వచ్చి 17.2 ఓవర్ల వరకు నిలబడి పాకిస్తాన్ భారీ స్కోర్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతను అంతసేపు క్రీజులో ఉండి ఆడగలిగాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. అంత తీవ్రంగా ఉన్న చెస్ట్ ఇన్ ఫెక్షన్‌ను తగ్గడానికి వైద్యం చేసిన వైద్యుడు భారతీయుడే. […]
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియా న్యూజీలాండ్ జట్లు తలపడబోతున్న విషయం తెలిసిందే. కాగా.. టైటిల్ రేసులో రెండూ కూడా బలమైన జట్లు పోటీపడుతుండటంతో ఈసారి కప్ ఎవరు గెలుస్తారోనని కాస్త ఆసక్తిగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల రెండో సెమీ ఫైనల్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమితో నిరాశలో ఉన్న పాక్ జట్టుకు కొందరు మాజీ […]
టీ20 వరల్డ్ కప్ 2021లో ఆదివారం జరిగే ఫైనల్‌తో పొట్టి క్రికెట్ విశ్వవిజేత ఎవరో తేలిపోనుంది. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ సాధించేందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు పోటీ పడనున్నాయి. కాగా ఈ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. కొందరు కివీస్ కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం కచ్చితంగా ఆస్ట్రేలియానే గెలుస్తుందని అంటున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. గత రికార్డులు మాత్రం ఆస్ట్రేలియానే హాట్ […]
చదువు జ్ఞానాన్ని నేర్పుతుంది అంటారు. కానీ.., కొంతమందికి చదువు అబ్బినా, జ్ఞానం అబ్బడం లేదు. అలాంటి కోవకే చెందుతాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆకుబత్తిని రామ్‌నగేష్ అనే కుర్రాడు. ఇంతకీ ఇతను ఎవరు అనుకుంటున్నారా? టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో టీమిండియా మ్యాచ్ ఓడిపోగానే.. ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి కోహ్లీ కూతురుపై అత్యాచార కామెంట్స్ చేశాడు కదా? అతనే ఈ ఆకుబత్తిని రామ్‌నగేష్. సంగారెడ్డి జిల్లాకు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్.. […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ కథ ముగిసిన విషయం తెలిసిందే. కీలక సెమీస్-2 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 176 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చినా.. వార్నర్, నీషమ్, స్టొయినిస్‌ల ధాటికి అవి సరిపోలేదు. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. ఈ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో కనిపించిన సానీయా మీర్జాపై భారత క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్‌కు ఎలా […]