SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Yuzvendra Chahal Open Up On Why He Left From Rcb

చాలా బాధపడ్డాను! RCBని వీడడంపై నోరు విప్పిన యుజ్వేంద్ర చాహల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 29 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చాలా బాధపడ్డాను! RCBని వీడడంపై నోరు విప్పిన యుజ్వేంద్ర చాహల్‌

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ చాలా ఏళ్ల పాటు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఆడాడు. ఈ సీజన్‌లో మాత్రం రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడనున్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ముందు మెగా వేలంలో చాహల్‌ను రూ.6.5 కోట్లకు రాజస్థాన్‌ దక్కించుకుంది. నిజానికి చాహల్‌ను ఆర్సీబీ రిటేన్‌ చేసుకుంటుందని అంతా భావించారు. కానీ విరాట్ కోహ్లీ, మాక్స్‌వెల్‌, సిరాజ్‌ మాత్రమే ఆర్సీబీ రిటేన్‌ చేసుకుని, చాహల్‌ను రిలీజ్‌ చేసింది. ఈ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు.

2014 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న చాహల్‌ ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. 114 మ్యాచ్‌లలో 139 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి బౌలర్‌ను ఆర్సీబీ వదులుకుని తప్పు చేసిందని అంతా భావించారు. కానీ.. ఆర్సీబీ నుంచి చాహల్‌ కావలనే బయటికి వచ్చాడని.. ఆ జట్టుతో ఉండేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆర్సీబీ వీడడంపై చాహల్‌ స్పందించాడు. ‘ఐపీఎల్‌లో బెంగళూరుకు కాకుండా వేరే జట్టుకు ఆడతానని అనుకోలేదు. ఎందుకంటే ఆ జట్టుతో నా అనుబంధం అలాంటిది. ఆర్సీబీ సభ్యులు, అభిమానులతో నేను బాగా మమేకమైపోయాను. అయితే ఐపీఎల్‌ -2022 రిటెన్షన్‌ సమయంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును వీడాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీలో కొనసాగేందుకు నేను ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేశానని కొందరు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నిజానికి ఆర్సీబీ నన్ను రిటేన్‌ చేసుకునేందుకు కానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు కానీ ఆసక్తి చూపలేదు.

ఐపీఎల్‌ రిటెన్షన్‌ ప్రక్రియకు ముందు ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెస్సన్ నాకు ఫోన్‌ చేశారు. రిటెన్షన్‌లో మూడు స్థానాలు కోహ్లీ, మ్యాక్స్ వెల్, సిరాజ్‌లతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి నేను ఏ మాత్రం బాధపడలేదు. హెస్సన్‌ నన్ను వేలంలో దక్కించుకుంటానని చెప్పి ఉంటే ఎంతో సంతోషించేవాడినని. కానీ అతనేమీ చెప్పలేదు. అది నన్ను బాగా బాధించింది. ఏదేమైనా నేను ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన జట్టుకే తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభించనున్నాడు. మరి చాహల్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL మొదలైన రెండో రోజు హిస్టరీ క్రియేట్‌ అయింది! చెత్త రికార్డులో..

#YuzvendraChahal has opened up on Royal Challengers Bangalore (RCB) not retaining him ahead of the ongoing edition of the tournament#RCB #RR #IPL2022https://t.co/hI8tf4TjcP

— CricketNDTV (@CricketNDTV) March 29, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • RCB
  • Yuzvendra Chahal
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

    RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

  • Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

    Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam