SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2021 » Sports Presenter Vindhya Vishaka Life Story

క్రీడా వ్యాఖ్యాత వింధ్య విశాఖ గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 12 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క్రీడా వ్యాఖ్యాత వింధ్య విశాఖ గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు!

ఆడదాన్ని నాకెందుకు అనుకోలేదు.. పెళ్లైందిగా నా వల్ల అవుతుందా అని సందేహపడలేదు.. అనుకుంటే సాధ్యం కానిది ఏముంది? అని తనకు తానే ప్రశ్నించుకుంది. క్రీడా ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. ప్రయత్నిస్తే పోయోదేముంది.. కట్‌ చేస్తే దేశంలోనే ఎంతో గొప్ప క్రీడా వ్యాఖ్యతల సరసన చేరింది. తనే ‘వింధ్య విశాఖ’.. ఆమె ఈ స్థాయికి ఎలా చేరింది? అందుకోసం ఎంత కష్టపడింది? ఆమెకు ఎవరు సపోర్ట్‌ గా నిలిచారు? వంటి మరెన్నో విశేషాలు మీకోసం.

vindya vishakaకుటుంబ నేపథ్యం

విధ్య విశాఖ తాత వాళ్లది తణుకు. అయితే హైదరాబాద్‌ ప్రాంతానికి సమీపంలో ఘట్‌కేసర్‌కు వలస వచ్చారు. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ ఫిజికల్‌ డైరెక్టర్‌ టీచర్‌. వింధ్య తల్లికి క్రీడలంటే చాలా ఇష్టం. క్రీడాకారిణిగా ఎదగాలనుకున్న ఆమెను ఇంట్లో వాళ్లు ప్రోత్సహించలేదు. ఆ కోరికతోనే వింధ్య క్రీడల్లో రాణించాలని ఆమె తల్లి కోరుకుంది. స్కూల్‌లో ఉండగా జిల్లాస్థాయి కబడ్డీ ప్లేయర్‌ వింధ్య. కాలేజ్‌లో ఉన్నప్పుడు మోడలింగ్‌ చేసింది. లాక్‌మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ కూడా చేసింది వింధ్య విశాఖ. భర్త విశాల్‌ కుమార్‌ ఎం.ఎన్‌.సీ. కంపెనీ పనిచేస్తున్నారు.

vindya vishaka life storyటీవీ యాంకర్‌గా ప్రయాణం

కొన్నాళ్లు న్యూస్‌ రీడర్‌గానూ చేసింది వింధ్య విశాఖ. డిగ్రీ పూర్తయ్యాక న్యూస్‌ రీడర్‌గా చేయడం మానేసింది. ఆ తర్వాత ఓ టీవీ ఛానల్లో ఒక ఎంటర్‌టైన్మెంట్‌ ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా చేసింది. టీవీ షోలు, వినోద కార్యక్రమాలు ఎన్నో చేసింది. అలా చేస్తున్నప్పుడే ఒకరోజు ఫోన్‌ రావడంతో ముంబయి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. క్రీడా యాంకర్‌గా మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. యాంకర్‌గా, క్రీడాకారులుగా వింధ్య విశాఖ ఎవరినైతే ఆరాధించిందో.. వారితోనే కలిసి పనిచేయడం, వారిని కలిసి మాట్లాడటం చేయడం సంతోషంగా ఉంటుందని చెప్తోంది.

Join Our Whatsapp Channel

ఇదీ చదవండి: ‘ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ ధోనీపై కోహ్లీ ప్రశంసలు.. ఎగిరి గంతేశానంటూ..

vindya vishaka husbandవాళ్లే నా బలం

మొదటి నుంచి వింధ్య విశాఖకు ఆమె తల్లి ఎంతో సపోర్ట్‌ చేసింది. పెళ్లయ్యాక ఆమె భర్త ద్వారా ఆ బలం మరింత పెరిగింది. పెళ్లైంది.. నీకు ఎందుకు ఈ పనులు అంటూ ఎప్పుడూ ఆమె భర్త తనను వెనక్కి లాగలేదు. నువ్వు చేయాలనుకుంటున్నావు చెయ్యి అంటూ ఎంతో ప్రోత్సహించేవాడని తెలిపింది. పుట్టింటివారు, అత్తింటి వారు కలిసి ఇంత సపోర్ట్‌ చేయబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అంటూ గర్వంగా చెప్పుకుంటుంది వింధ్య విశాఖ

దేశవ్యాప్తంగా మహిళా క్రీడా వ్యాఖతలు చాలా అరుదు. అలాంటి స్థానాన్ని తెలుగు వ్యాఖ్యతగా వింధ్య విశాఖ ఎంతో చక్కగా నిర్వహిస్తోంది. ఎక్కడా ఆగిపోకుండా ముందుకు సాగి విజయం సాధించిన వింధ్య విశాఖ విజయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • life story
  • Vindhya Vishaka
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

  • ఎవరీ ప్రశాంత్ నీల్? వెంకటేష్ మహాకి చుక్కలు చూపిస్తున్నారు!

    ఎవరీ ప్రశాంత్ నీల్? వెంకటేష్ మహాకి చుక్కలు చూపిస్తున్నారు!

  • శ్రీనివాస మూర్తి కన్నుమూత! ఆయన జర్నీలో మీకు తెలియని విషయాలు!

    శ్రీనివాస మూర్తి కన్నుమూత! ఆయన జర్నీలో మీకు తెలియని విషయాలు!

  • మన బౌలర్స్ ని ఉతికి ఆరేసిన బ్రేస్‌వెల్ లైఫ్ స్టోరీ! నాన్న కోసం పోరాటం!

    మన బౌలర్స్ ని ఉతికి ఆరేసిన బ్రేస్‌వెల్ లైఫ్ స్టోరీ! నాన్న కోసం పోరాటం!

  • ప్రపంచంలో ఎవ్వరికీ దక్కని ఘనత పీలే సొంతం! అతని ఆట కోసం ఓ యుద్ధమే ఆగిందని తెలుసా?

    ప్రపంచంలో ఎవ్వరికీ దక్కని ఘనత పీలే సొంతం! అతని ఆట కోసం ఓ యుద్ధమే ఆగిందని తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam