SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ravi Shastri Said Ipl Franchise Should Focus On Set Captains For Their Teams

Ravi Shastri: కొంచెం మైండ్‌ పెట్టి కెప్టెన్లను ఎంపిక చేయండి! రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 24 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ravi Shastri: కొంచెం మైండ్‌ పెట్టి కెప్టెన్లను ఎంపిక చేయండి! రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కెప్టెన్సీ కొందరి బలం అయితే మరికొందరికి బలహీనంగా మారుతోంది. కొన్ని సార్లు అతని, జట్టు మొత్తానికి కూడా నష్టం చేస్తుంది. క్రికెట్‌లో జట్టుకు నాయకత్వం వహించడం అంతే ఈజీ టాస్క్‌ కాదు. కొన్ని సార్లు కెప్టెన్సీ భారంతో వ్యక్తిగతంగా దారుణంగా విఫలం అయి కెరీర్‌ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 2022తో ఇలాంటి పరిస్థితి ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఎదుర్కొంటున్నారు. వాళ్లే పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆరంభంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రవీంద్ర జడేజా. ఈ ఇద్దరికీ ఐపీఎల్‌ 2022లో టీమ్స్‌ని ముందుండి నడిపించే అవకాశం వచ్చింది. మొదటి సారి ఒక మెగా ఈవెంట్‌లో, స్టార్లతో నిండి ఉన్న టీమ్స్‌ను నడిపించే ఒత్తిడిలో ఇద్దరు చిత్తయ్యారు. కెప్టెన్సీ భారంతో ఇద్దరి వ్యక్తిగత ఆట దారుణంగా దెబ్బతింది. జట్ల ప్రదర్శన కూడా నిరాశపర్చింది. దీంతో ఈ ఇద్దరి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. కెప్టెన్ల ఎంపిక విషయంలో ఐపీఎల్‌ ఫ్రాంచైజ్‌లు కొంచెం బుర్రపెట్టి ఆలోచించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ కెప్టెన్లుగా వ్యవహరించని ప్లేయర్లను కెప్టెన్లుగా నియమించే ముందు ఫ్రాంచైజీలు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఇది మయాంక్‌ను అగౌరవపరచడం కాదు. ఎందుకంటే నేను అతన్ని బాగా ఇష్టపడతాను. అతను క్రికెట్‌ ఎలా ఆడతాడో, అతను ఎంత మంచి షాట్లు కొట్టగలడో నాకు తెలుసు. ప్లేయర్‌గా అతను బ్రహ్మాండంగా ఆడగలడు. కానీ అతన్ని కెప్టెన్‌గా చేయడంతో భారం పెరిగిపోయింది. కెప్టెన్సీ వల్ల అతను కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అతని ఆట దెబ్బతింది. తద్వారా అతను భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. సెలెక్టర్లు ప్రస్తుత ఫామ్‌ను బట్టే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. కాబట్టి ఓ ప్లేయర్‌ను కెప్టెన్సీ ఇచ్చి అతని ఫామ్ దెబ్బతినేలా చూడకుండా ఫ్రాంచైజీలు వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు.Mayankagarwalఈ సీజన్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 16.33 సగటుతో 196 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ. ఈ గణాంకాలే చెబుతున్నాయి. మయాంక్‌ బ్యాటింగ్‌లో ఎంత దారుణంగా విఫలం అయ్యాడో. గత ఏడాది ఐపీఎల్‌లో మయాంక్‌ 40.09 సగటుతో 441 పరుగులు సాధించాడు. అందులో నాలుగు హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో 99 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్సీ భారంతో మయాంక్‌ అగర్వాల్‌ వ్యక్తి గత ప్రదర్శన దారుణంగా దెబ్బతింది. దీంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌, ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు అతను టీమిండియా స్థానం దక్కించుకోలేకపోయాడు. పైగా మయాంక్‌ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా.. అతనికి పూర్తి స్వేచ్ఛలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కోచ్‌ అనిల్‌ కుంబ్లే మయాంక్‌ను ఎక్కువగా కంట్రోల్‌ చేశాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పంజాబ్‌ కెప్టెన్సీ మయాంక్‌ కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. వచ్చే సీజన్‌కు మయాంక్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేదా? అనేది కూడా అనుమానమే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rishabh Pant: రిషభ్‌ పంత్‌ను దారుణంగా మోసం చేసిన క్రికెటర్‌! అదుపులోకి తీసుకున్న పోలీసులు

Join Our Whatsapp Channel

IPL 2022: Captaincy could have cost him his place in the Indian side: Ravi Shastri 💥👩👩💥 https://t.co/Bn8WEE4jBB

— Lael Eilerman (@EilermanLael) May 24, 2022

Tags :

  • ipl 2022
  • Mayank Agarwal
  • Ravi Shastri
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • K L Rahul: ఆసియా కప్ లో రాహుల్ ని ఆడించొద్దు.. భారత మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

    ఆసియా కప్ లో రాహుల్ ని ఆడించొద్దు.. భారత మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

  • Team India: రిటైర్ అయ్యే దాకా ఆగొద్దు.. వాళ్లను వెంటనే తీసేయండి: టీమిండియా మాజీ కోచ్!

    రిటైర్ అయ్యే దాకా ఆగొద్దు.. వాళ్లను వెంటనే తీసేయండి: టీమిండియా మాజీ కోచ్!

  • MS Dhoni:ధోనీని టీమిండియా కెప్టెన్‌ చేయమని మొదట చెప్పింది నేనే! మాజీ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    ధోనీని టీమిండియా కెప్టెన్‌ చేయమని మొదట చెప్పింది నేనే! మాజీ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • సీఎస్​కే ప్లేఆఫ్స్​కు వెళ్తే చాలా డేంజర్.. ఆ జట్టును ఆపాలంటే..: రవిశాస్త్రి!

    సీఎస్​కే ప్లేఆఫ్స్​కు వెళ్తే చాలా డేంజర్.. ఆ జట్టును ఆపాలంటే..: రవిశాస్త్రి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు..

  • హైదరాబాద్‌లో MIM నేత దారుణ హత్య.. హిమాయత్ సాగర్ దగ్గర అసలేం జరిగింది?

  • యువకుడి కడుపులోకి 4 అడుగుల పైప్..!

  • అమర జవాన్ కూతురి పెళ్లి బాధ్యత తీసుకున్న సైనికులు..

  • ఒక్క తప్పుతో మీ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి.. కేంద్రం వార్నింగ్!

  • ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam